'సంపద పంపిణీ సక్రమంగా జరిగితే అట్టడుగు వర్గాలకు చేరుతుంది. అప్పుడే వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది'

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలుమెదక్

మెదక్

 • ‘శివ్వంపేట’లో ఆపరేషన్‌ ‘గగన్‌’ August 23, 2016 21:58 (IST)
  భూముల వివరాలు సులభతరం చేసేందుకు కేంద్రప్రభుత్వం పైలెట్‌ ప్రాజెక్టు కింద వివరాలు నమోదు చేసేందుకు శివ్వంపేట మండలాన్ని ఎంపిక చేసింది.

 • 2.22 కోట్ల మొక్కలు నాటాం August 23, 2016 21:48 (IST)
  హరితహారంలో భాగంగా ఈ ఏడాది జిల్లాలో మూడు కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ తెలిపారు.

 • కలి‘విడి’గా జిల్లాలు August 23, 2016 21:37 (IST)
  జిల్లాల పునర్విభజనతో మెదక్‌ జిల్లా భౌగోళిక స్వరూపం పూర్తిగా మారనుంది. ఒక్కటిగా ఉన్న మెదక్‌ జిల్లా పునర్విభజనతో మూడు జిల్లాలుగా ఏర్పడనుంది.

 • సైన్స్‌ మేళా.. భళా August 23, 2016 21:27 (IST)
  ఓ ఆలోచన సరికొత్త ఆవిష్కరణలకు బాటలు వేస్తుంది. అందుబాటులో వనరులు, ప్రోత్సహించే వారుంటే ఆ ఆలోచనలు మరింత పదునెక్కుతాయి.

 • అక్రమ పేలుళ్లను అడ్డుకున్న రైతులు August 23, 2016 21:17 (IST)
  పట్టణ పరిసరాల్లో అక్రమంగా బండలను బ్లాస్టింగ్‌ చేస్తున్న ఓ వ్యాపారిని మంగళవారం అడ్డుకుని, స్థానిక తహసీల్‌ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేశారు.

 • విత్తన ఉత్పత్తి కేంద్రంగా తెలంగాణ August 23, 2016 21:13 (IST)
  తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్టు వ్యవసాయ ఉత్పత్తుల కమిషనర్‌, వ్యవసాయ అనుబంధ శాఖల కార్యదర్శి పార్థసారథి అన్నారు.

 • ‘మహా’ సంబరాలు August 23, 2016 20:37 (IST)
  నీటి పంపకాల విషయంలో తెలంగాణ సర్కార్‌ మహారాష్ట్రతో కుదుర్చుకున్న మహా ఒప్పందం నేపథ్యంలో సంగారెడ్డిలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

 • ముంపు బెంగతో మృతి August 23, 2016 20:30 (IST)
  కొమురవెల్లి మల్లన్న సాగర్‌లో తమ గ్రామం ముంపునకు గురవుతుందన్న బెంగతో గుండెపోటుకు గురై ఆటో డ్రైవర్‌ మరణించిన ఘటన మెదక్‌ జిల్లా తొగుట మండలం వేములఘాట్‌లో మంగళవారం చోటుచేసుకుంది.

 • గజ్వేల్‌కు కొత్తరూపు August 23, 2016 20:18 (IST)
  గజ్వేల్‌ రూపురేఖలు త్వరలో మారిపోనున్నాయి. అభివృద్ధి మరింత వేగం అందుకోనుంది. రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుతో దశదిశా మారనుంది.

 • ఎంసెట్‌ లీక్‌లో మంత్రుల హస్తం August 23, 2016 20:16 (IST)
  ఎంసెట్‌-2 పేపర్‌ లీక్‌లో రాష్ర్ట మంత్రుల హస్తం ఉందని, వారిని వెంటనే బర్తరఫ్‌ చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ యెన్నం అనిల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

 • ‘మహా’ ఒప్పందం బూటకమే August 23, 2016 19:36 (IST)
  కాంగ్రెస్‌ హయాంలో ప్రవేశ పెట్టిన ప్రాజెక్టులను రీడిజైన్‌ పేరిట సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి విమర్శించారు.

 • పంటనష్టం చెల్లించాలి August 23, 2016 19:28 (IST)
  ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ మెదక్‌ మండల రైతులు మంగళవారం పట్టణంలోని రాందాస్‌ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు.

 • మండలంలో ఇక సేంద్రియమే! August 23, 2016 19:22 (IST)
  ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం కింద సేంద్రియ సాగు కోసం మండలం ఎంపికైందని వ్యవసాయాధికారి వజల రత్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

 • ఓ వైపు మోదం.. మరోవైపు ఖేదం August 23, 2016 19:10 (IST)
  పునర్విభజన ప్రక్రియ ముసాయిదాను ప్రభుత్వం విడుదల చేసిన దరిమిళా నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని ప్రజల్లో ఓవైపు మోదం.. మరోవైపు ఖేదం అన్న పరిస్థితి నెలకొంది.

 • కన్నీటి సాగు! August 23, 2016 19:06 (IST)
  మెతుకుసీమ రైతు కంట కన్నీరే.. రెండేళ్లుగా కరువుతో విలవిల్లాడిన రైతు ఎన్నో ఆశలతో ఖరీఫ్‌ సాగు చేయగా.. పంటలు ఎదిగే కీలక సమయంలో ముఖం చాటేశాడు.

 • మితిమీరిన విద్యార్థుల ఆగడాలు August 23, 2016 18:32 (IST)
  ఆకతాయిల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. ఊరి చివరన పాఠశాల ఉండటతో ఏం చేసినా అడిగేవారుండరన్న దీమాతో పాఠశాలను ధ్వంసం చేస్తున్నారు.

 • ఎమ్మెల్యే బాబుమోహన్‌పై ఆగ్రహం August 23, 2016 18:06 (IST)
  ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన డ్రాప్ట్‌లో రేగోడ్‌ మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలిపారు. తాజాగా సోమవారం వెలువడిన డ్రాప్ట్‌లో రేగోడ్‌ మండలాన్ని మెదక్‌ జిల్లాలోనే ఉంచినట్లు ప్రకటించింది.

 • ‘మహా’ ఒప్పందంతో సస్యశ్యామలం August 23, 2016 17:52 (IST)
  మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం గోదావరి నీటి విషయమై ఒప్పందం చేసుకోవడం చారిత్రాత్మకమని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.

 • సిద్దిపేట, గజ్వేల్‌కేనా సీఎం? August 23, 2016 17:42 (IST)
  కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రా? కేవలం గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాలకేనా అని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి సంజీవరావు ప్రశ్నించారు.

 • ‘టేకు’సాగుతో లాభాలే August 23, 2016 17:25 (IST)
  కలపకు అనువైన వృక్షాల్లో ‘టేకు’ కీలకమైంది. అత్యంత విలువైందిగా ఈ వృక్షానికి పేరుంది.

© Copyright Sakshi 2016. All rights reserved.