x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలుమహబూబాబాద్

మహబూబాబాద్

 • కేసీఆర్‌ ఇంట్లోనే నాలుగు ఉద్యోగాలు January 16, 2017 02:44 (IST)
  తెలంగాణ నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తామన్న సీఎం కేసీఆర్‌ కేవలం తన ఇంట్లో నలుగురికే ఉపాధి

 • పిచ్చి కుక్క దాడి: 12 మందికి గాయాలు January 12, 2017 15:36 (IST)
  మహబూబాబాద్‌ మండలం కంబాలపల్లి గ్రామంలో గురువారం పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది.

 • పీహెచ్‌సీలకు జబ్బు January 02, 2017 12:03 (IST)
  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది.

 • అడవుల పెంపకంతో మానవ మనుగడ December 31, 2016 02:19 (IST)
  అడవుల పెంపకం, రక్షణతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని, పర్యావరణ పరిరక్షణ ప్రతీఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్‌ ప్రీతిమీనా అన్నారు.

 • 2016.. మరిచిపోలేని వసంతం December 31, 2016 02:13 (IST)
  రాష్ట్ర చరిత్రలో 2016 ఓ మైలురాయి. మహబూబాబాద్‌ చరిత్ర గురించి రాయాల్సి వస్తే 2016 అక్టోబర్‌ 11కు ముందు..

 • జనగామ, మహబూబాబాద్‌లకు ఔటర్‌ రింగ్‌ రోడ్లు December 23, 2016 00:18 (IST)
  వరంగల్, మహబూబాబాద్, జనగామలకు ఔటర్‌ రింగ్‌ రోడ్లు నిర్మించేందుకు డీపీఆర్‌లు సిద్ధం చేయాలని ...

 • మీసాలతో మినీ బస్సులాగాడు.. December 20, 2016 02:10 (IST)
  మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలంలోని అరిపిరాలకి చెందిన ఎర్రబోయిన కొమురెల్లి యాదవ్‌ సోమవారం తన మీసాలతో సుమారు 100 మీటర్ల దూరం వరకు మినీ బస్సును లాగాడు.

 • వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి December 19, 2016 10:52 (IST)
  మహబూబ్‌నగర్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

 • పల్లె, పట్నం పరేషాన్‌ December 15, 2016 04:49 (IST)
  పెద్దనోట్లు రద్దు చేసి 36 రోజులు కావస్తున్నా పల్లె నుంచి పట్టణం దాకా సగటు జీవి కష్టాలు తగ్గలేదు.

 • తల్లిదండ్రులు మందలించారని... December 10, 2016 12:14 (IST)
  తల్లిదండ్రులు మందలించారని ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

 • ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం.. భార్య ధర్నా December 05, 2016 14:55 (IST)
  ప్రేమించి పెళ్లి చేసుకున్న అనంతరం తప్పించుకు తిరుగుతున్న భర్త ఇంటి ముందు భార్య మౌన పోరాటానికి దిగింది.

 • చెరువులో విషప్రయోగం! December 04, 2016 19:52 (IST)
  కొందరు దుండగులు చెరువులో విషప్రయోగం చేశారు.

 • నో‘టమాట’ రావట్లే.. December 01, 2016 03:59 (IST)
  రూ.1,000, రూ.500 నోట్ల రద్దు ప్రభావం టమాటా రైతులపై పడుతోంది. కొనుగోళ్లులేక వారు ఇబ్బంది పడుతున్నారు.

 • మాది రైతు పక్షపాతి ప్రభుత్వం: కడియం November 28, 2016 02:49 (IST)
  రైతు పక్షపాతి టీఆర్ ఎస్ ప్రభుత్వమని, రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభు త్వం ముందుకు పోతోందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు.

 • వైట్‌ ‘మనీప్లాన్’ November 21, 2016 16:38 (IST)
  పండ్ల వ్యాపారి.. కూరగాయల విక్రేత.. వ్యవసాయ కూలీ, ఆటో వాలా.. ఇలా రోజు వారీ వ్యాపారాలు, పనులతో జీవనం సాగించే వారిపై పెద్ద నోట్ల రద్దు ఫెను ప్రభావం చూపుతోంది.

 • దేవ.. దేవ November 21, 2016 16:33 (IST)
  దేవాదుల ఎత్తిపోతల పథకం మోటార్ల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన కంపెనీ నిర్వాకం వల్ల ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారేలా ఉంది.

 • పేదలను కొట్టి పెద్దలకు పంచుతారా? November 19, 2016 04:07 (IST)
  పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల్లో నిల్వలు పెరిగాయని, దీంతో పెద్దొళ్ల బకారుులను రద్దు చేయడం ఎంతమాత్రం సహేతుకం కాదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.

 • మళ్లీ బెల్లం దందా November 17, 2016 12:05 (IST)
  నల్లబెల్లం దందా మళ్లీ మొదలైంది. గుడుంబా తయారీ, విక్రయాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో కొంతకాలం స్తబ్దుగా ఉన్న వ్యాపారులు మళ్లీ మొదలు పెట్టారు.

 • మార్కెట్లో మరో మాయ.. November 17, 2016 12:00 (IST)
  వరంగల్‌ అర్బన్ జిల్లా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో తొవ్విన కొద్ది అక్రమాలు వెలుగుచూస్తున్నాయి.

 • అసమాన నటుడు సీఎం కేసీఆర్‌ November 17, 2016 11:55 (IST)
  సీఎం కేసీఆర్‌ నాయకుడైన తర్వాత అసమాన నటనతో ప్రజలను మోసం చేస్తున్నాడని కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.

Advertisement

Advertisement

Advertisement

EPaper

జనం మదిలో ఏముంది?

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC