'ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదు. పేదింట్లో పుట్టిన ప్రతి ప్రతిభావంతుడు ఉన్నత చదువులు చదవాలి.'

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలుకర్నూలు

కర్నూలు

 • 10 లక్షల ఉద్యోగాలు అంటూ.. October 25, 2016 12:58 (IST)
  బాబు వస్తే జాబ్ వస్తుందని ఎన్నికల సందర్భంగా ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి విద్యార్థులకు చేసిందేమీ లేదని బీటెక్ విద్యార్థిని శ్రావణి ఆవేదన వ్యక్తం చేసింది.

 • రాజీనామాకు సిద్ధం: బుట్టా రేణుక October 25, 2016 12:08 (IST)
  ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అహర్నిశలు పనిచేస్తున్నారని ఎంపీ బుట్టా రేణుక అన్నారు.

 • ‘హైదరాబాద్కు బదులు హోదా ఇస్తామన్నారు' October 25, 2016 11:56 (IST)
  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో కేంద్ర, రాష్ట్రాలు ఆడుతున్న కపట నాటకాలపై యువతను చైతన్యపరిచేందుకు...

 • పోలీసుల వేధింపులు: రైతు ఆత్మహత్యాయత్నం October 25, 2016 11:54 (IST)
  పోలీసులు, దేవాదాయ శాఖ అధికారుల తీరుతో మనస్తాపం చెందిన ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు.

 • 'ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాటకం' October 25, 2016 11:52 (IST)
  ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో సీఎం చంద్రబాబు లాలూచీ పడ్డారని న్యాయవాది శంకరయ్య ఆరోపించారు.

 • కర్నూలులో వైఎస్ జగన్ కు ఘన స్వాగతం October 25, 2016 10:48 (IST)
  ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మంగళవారం కర్నూలు చేరుకున్నారు.

 • టుడే అప్‌డేట్స్‌ October 25, 2016 06:10 (IST)
  నేడు కర్నూలులో వైఎస్‌ జగన్‌ యువభేరి కార్యక్రమం జరుగనుంది.

 • కర్నూలులో వైఎస్ జగన్ యువభేరి October 25, 2016 04:16 (IST)
  ప్రత్యేక హోదా కోసం కర్నూలులో వైఎస్‌ జగన్‌ యువభేరి కార్యక్రమం నిర్వహించనున్నారు.

 • కర్నూలు జేసీఎల్‌గా ఎల్లారావు October 24, 2016 23:29 (IST)
  కార్మిక శాఖ కర్నూలు జోన్‌(కర్నూలు, వైఎస్సార్‌ కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలు) జాయింట్‌ కమిషనర్‌గా కె.ఎల్లారావు నియమితులయ్యారు.

 • వైఎస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా జహీర్‌బాషా October 24, 2016 23:23 (IST)
  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నంద్యాల నియోజకవర్గానికి చెందిన ఎన్‌.జహీర్‌ బాషా నియమితులయ్యారు.

 • 26న నిరుద్యోగులకు జాబ్‌మేళా October 24, 2016 23:21 (IST)
  జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఈ నెల 26న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఫస్ట్‌స్టెప్‌ సొసైటీ అధ్యక్షుడు ఎస్‌.రాజశేఖర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

 • వేంపెంటవాసులపై కేసు కొట్టివేత October 24, 2016 23:17 (IST)
  పాములపాడు మండలం వేంపెంట గ్రామంలో నిర్మితమవుతున్న మినీ జల విద్యుత్‌ కేంద్రానికి(ర్యాంక్‌ పవర్‌) వ్యతిరేకంగా పోరాడుతున్న గ్రామస్తులు , ప్రజాసంఘాల నాయకులపై నమోదైన కేసును సోమవారం స్థానిక జేఎఫ్‌ఎంసి కోర్టు కొట్టివేసింది.

 • ఉద్రిక్తతకు దారితీసిన ప్రేమ పెళ్లి October 24, 2016 23:15 (IST)
  పెద్దలు చేసిన పెళ్లి ఇష్టం లేదని ఓ యువతి ప్రియుడితో కలిసి మూడు రోజుల క్రితం ఇంటి నుంచి పరారైంది.

 • బ్యాంకు ఉద్యోగికి జైలుశిక్ష October 24, 2016 23:11 (IST)
  వేల్పనూరు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో క్యాషియర్‌గా పని చేసిన భాస్కర్‌కు మూడేళ్లు జైలు శిక్ష పడింది.

 • సాక్షిగణపతి వద్ద చిరుత సంచారం October 24, 2016 23:09 (IST)
  శ్రీశైల దేవస్థానానికి కిలోమీటర్‌ దూరంలోని సాక్షిగణపతి వద్ద చిరుత సంచరిస్తున్నట్లు కొంత మంది వాహనదారులు రాత్రి 9 గంటల సమయంలో దేవస్థానం అధికారులకు సమచారం అందజేశారు.

 • యువభేరి October 24, 2016 23:03 (IST)
  రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలో నేడు(25వ తేదీ) కర్నూలులో యువభేరి జరగనుంది.

 • ఎడ్యుకేషన్‌హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ October 24, 2016 23:00 (IST)
  ఎడ్యుకేషన్‌ హాబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ అన్నారు.

 • అవకాశాలు అందిపుచ్చుకోవాలి October 24, 2016 22:55 (IST)
  ప్రభుత్వం దళితులకు కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సూచించారు.

 • ధర తెల్లబోయింది! October 24, 2016 22:40 (IST)
  పత్తి ధర ఒక్కసారిగా పతనమైంది. సోమవారం క్వింటా రూ.3,999-రూ.5,150 మధ్య పలకడంతో మోడల్‌ ధర రూ.4,891లుగా నమోదయింది.

 • మల్లన్న వైభవం October 24, 2016 22:31 (IST)
  శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలో స్వామిఅమ్మవార్లు వెండిరథంపై దర్శనమిచ్చారు.

© Copyright Sakshi 2016. All rights reserved. |