'అన్నం పెట్టే రైతన్నను రుణ విముక్తుణ్ని చేయడమే నా ముందున్న లక్ష్యం'

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలుకృష్ణా

కృష్ణా

 • కృష్ణా యూనివర్శిటీ స్నాతకోత్సవ సభ సమాజంలోని వాస్తవికతను గుర్తించి దానికి అనుగణంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అంతర్జాతీయ సముద్ర జల ట్రిబ్యునల్ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ పత్తిబండ్ల చంద్రశేఖర్‌రావు (జర్మనీ) సూచించారు.

 • టీడీపీ ఆగడాలపై జగన్‌కు ఫిర్యాదు గుంటూరులోని ఇన్‌స్పెక్షన్ బంగ్లాలో బసచేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని...

 • మామూళ్లతోనే మనుగడ! ప్రభుత్వం పైసా విదిల్చకపోవడంతో నిత్యం కాసులతో కళకళలాడే ఎక్సైజ్ శాఖ మాముళ్లతోనే మనుగడ సాగించాల్సి వస్తోంది. వార్షిక బడ్జెట్ నామమాత్రంగా ఉండగా ఖర్చులు మాత్రం రూ. లక్షలు దాటుతున్నాయి.

 • వైద్య మంత్రి క్యాంపు కార్యాలయంపై తర్జనభర్జన వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ క్యాంప్ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటుచేసే విషయంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి.

 • కోనేరు హంపి వివాహం 13న విజయవాడలో ఈ నెల 13వ తేదీన ప్రఖ్యాత చదరంగం క్రీడాకారిణి కోనేరు హంపి వివాహం జరగనుంది. స్థానిక ‘ఏ కన్వెన్షన్ సెంటర్’ ఇందుకు వేదిక కానుంది.

 • ‘రియల్’ సిండి‘కేట్లు’ గన్నవరం మండలం వెంకటనరసింహాపురం కేంద్రంగా నకిలీ పట్టాలు సృష్టించి ప్లాట్లు విక్రయించే ముఠాలు జనాన్ని మోసగించి దోచుకుంటున్నాయి.

 • ‘ఆరోగ్య మిషన్’కు సుస్తీ వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా విడుదలైన నిధులు నిరుపయోగంగా మారాయి.

 • డెప్యూటీ సీఎం పీఏనంటూ హల్‌చల్ ! రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి వ్యక్తిగత సహాయకుడినని.. తనకు అవసరమైన భూముల వివరాలను ఇవ్వాలంటూ తహసీల్దార్‌తో గొడవ పడి, విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిని గన్నవరం పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

 • విజయవాడలో సందడి చేసిన సచిన్, అనుష్క మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, హీరోయిన్ అనుష్క శుక్రవారం విజయవాడ నగరంలో సందడి చేశారు.

 • మన జెండా మననేత... పింగళి వెంకయ్య 136వ జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆయన స్వగ్రామం భట్లపెనుమర్రులో ఏర్పాట్లు చేస్తున్నారు. స్మారక భవన నిర్మాణ కమిటీ, పాలకమండలి, గ్రామస్తులతోపాటు గ్రామ సర్పంచి ఈ ఏర్పాట్లు చూస్తున్నారు.

 • రహదారులు రక్తసిక్తం జిల్లాలో గురువారం జరిగిన మూడు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మరణించారు. నందిగామ మండలం మునగచర్ల, గుడ్లవల్లేరు మండలం అంగలూరు, జంక్షన్ సమీపంలోని శేరినరసన్నపాలెంలో ఈ ఘటనలు జరిగాయి.

 • ఈ ‘వసతి’ మాకొద్దు బాబోయ్ ‘‘నందిగామలో ఒకే సముదాయంలో నాలుగు ప్రభుత్వ వసతి గృహాలున్నాయి. రెండు ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ హాస్టల్‌లో విద్యార్థులు చదువుతున్నారు.

 • స్థానికులకు ఉద్యోగాలేవీ? గ్రామంలో సిమెంట్ కర్మాగారం ఏర్పాటు చేసి స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వకుండా వేరే రాష్ట్రాల వారికి ఇస్తున్నారని, గ్రామాభివృద్ధికి యాజమాన్యం చొరవ...

 • సముద్రంలో పడవ బోల్తా సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల పడవ సొర్లగొంది గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో బోల్తాపడింది.

 • నేడు కృష్ణా యూనివర్సిటీ స్నాతకోత్సవం కృష్ణా యూనివర్సిటీ చరిత్రలోనే ప్రథమంగా పీజీ విద్యార్థులతోపాటు డిగ్రీ విద్యార్థులకు స్నాతకోత్సవంలో పట్టాలు ప్రదానం చేస్తున్నామని వైస్ చానల్సర్ ఆచార్య వి.వెంకయ్య చెప్పారు.

 • ఆగాలా... సాగాలా! కృష్ణాడెల్టాకు సాగునీటి విడుదలపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఎగువున ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల తదితర ప్రాజెక్టుల్లోకి నీరు చేరుతుండటంతో...

 • ఖర్చులు తగ్గించుకోమంటూ.. వేలకోట్లతో రాజధానా?:వడ్డే ఒకవైపు ఖర్చులు తగ్గించుకోమని మంత్రులు, అధికారులకు ఆదేశాలిచ్చిన ప్రభుత్వం.. మరో వైపు వేల కోట్లతో రాజధానిని నిర్మించాలనుకోవడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు.

 • బాలాజీ సింగ్ మహాజాదూ! కిడ్నీ రాకెట్‌లో కీలక నిందితుడైన బాలాజీ సింగ్ మోసాలు చేయడంలో దిట్టని తెలుస్తోంది. స్థానిక సత్యనారాయణపురం పోలీసులు...

 • ఎంతో భూమి..పనికొచ్చేది కొంతే సుమి! జిల్లాలో లక్షలాది ఎకరాల భూములు ఉన్నప్పటికీ పనికొచ్చేవి మాత్రం వందల ఎకరాలే ఉన్నాయి. నివాసయోగ్యమైన భూములు మొదలుకొని అసైన్డ్ వరకు ఏ కేటగిరీలో ఏ మేరకు భూములు ఉన్నాయో రెవెన్యూ అధికారులు సమగ్రంగా వివరాలు సేకరించారు.

 • ఇంజనీర్ల కిడ్నాప్ కథ సుఖాంతం నాగా తీవ్రవాదుల చెరలో ఉన్న కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు ఇంజనీర్లు ఎట్టకేలకు విడుదలయ్యారు. దీంతో ఐదు రోజులుగా ఆందోళన చెందుతున్న రెండు కుటుంబాలు...ఊపిరి పీల్చుకున్నాయి.

Advertisement

మీ చుట్టూ వార్తలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

ఒక్క క్లిక్‌తో ఇంటిగుట్టు

Advertisement

Sakshi Post

Most Viewed

నెహ్రూ కుటుంబం హవా

సొంత ఆలోచనలు లేని నమ్మినబంటులనే కాంగ్రెస్ అధిష్టానం సిఎంలుగా ఎంపిక చేస్తుంది.

Advertisement

© Copyright Sakshi 2014. All rights reserved.