Alexa
మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలుకొమురం భీం (ఆసిఫాబాద్)

కొమురం భీం (ఆసిఫాబాద్)

 • స్వైన్‌ప్లూతో గర్భిణీ మృతి July 19, 2017 13:42 (IST)
  గాంధీ ఆసుపత్రిలో ఓ గర్భిణీ స్వైన్‌ప్లూతో బుధవారం మృతి చెందింది.

 • తరగతి గదిలో సె(సొ)ల్లు కబుర్లు July 19, 2017 05:57 (IST)
  తరగతి గదిలో కొంత మంది ఉపాధ్యాయులు సెల్‌ ఫోన్‌లలో సొల్లు కబుర్లతో బోధనకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో విద్యార్థుల చదువుపై ప్రభావం చూపుతున్నాయి.

 • ఏజెన్సీకి జ్వరం July 19, 2017 05:40 (IST)
  జ్వరాలు, అతిసార, రక్తహీనత, ఇతర వ్యాధులతో ఏజెన్సీ తల్లడిల్లుతోంది.

 • ఇక ఈ–పాస్‌బుక్కు July 18, 2017 05:45 (IST)
  నకిలీ పాసు పుస్తకాల ఆట కట్టించేం దుకు.. రైతన్నకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికను రూపొందిస్తోంది.

 • ‘ఈ–ఔషధి’పై నిర్లక్ష్యం July 18, 2017 05:30 (IST)
  సర్కారు ఆస్పత్రుల్లో ‘ఈ–ఔషధి’ ప్రత్యక సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రాం అమలు ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది.

 • యువత పెడదారి July 17, 2017 06:01 (IST)
  దేశానికి యువతే వెన్నెముక అంటారు. కొంతమంది యువత మంచిదారిలో వెళ్తూ అద్భుత ఆవిష్కరణలతో సత్తా చాటుతుంటే.. మరికొందరు చెడుదారిని ఎంచుకుని భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు.

 • మధ్యాహ్నం.. అధ్వానం July 13, 2017 05:38 (IST)
  ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యా హ్న భోజనం పథకం అధ్వానంగా మారుతోంది. ఉడికీఉడకని మెత్తటి అన్నం.. నీళ్లచారుతో విద్యార్థులు కడుపు నింపుకోవాల్సి వస్తోంది.

 • సమస్యల్లో ముంపు గ్రామాలు July 13, 2017 05:22 (IST)
  శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఆ గ్రామాల వారు తమ విలువైన భూములను కోల్పొయారు.

 • ‘సహకార’ ‘సమ్మె’ట July 12, 2017 05:40 (IST)
  జిల్లా వ్యాప్తంగా సహకార శాఖ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు.

 • ప్రైవేటు సిమెంటు కంపెనీకి గ్రీన్‌సిగ్నల్‌ July 12, 2017 05:29 (IST)
  ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రైవేట్‌ సిమెంటు కార్మాగారం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

 • ప్రజా సంక్షేమమే ధ్యేయం July 10, 2017 23:31 (IST)
  డి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకుసాగుతోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మండలంలోని కామాయి గ్రామ పంచాయతీ భవనాన్ని ఆదివారం ప్రారంభించారు.

 • అంగన్‌వాడీల హేతుబద్ధీకరణ July 10, 2017 23:11 (IST)
  అంగన్‌వాడీల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్‌) ప్రక్రియ కొనసాగుతోంది.

 • 100 మంది విద్యార్థినులకు అస‍్వస‍్థత July 10, 2017 12:00 (IST)
  కుమ్రంభీ ఆసీఫాబాద్ జిల్లాలోని కౌటాలలో ఉన్న కస్తూర్భా బాలికల పాఠశాలలో ఫుడ్ ఫాయిజన్ అయింది.

 • మళ్లీ కదలిక.. July 08, 2017 05:55 (IST)
  జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ ఆస్పత్రిలో మంజూరైన ఔట్‌సోర్సింగ్‌ పోస్టుల కోసం బ్లాక్‌ లిస్టు సొసైటీలు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాయి.

 • గంజాయి దందా July 08, 2017 05:44 (IST)
  జిల్లాలో గంజాయి స్మగ్లింగ్‌ జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో అంతరపంటగా గంజాయి సాగు చేస్తారని అందరికీ తెలిసిన విషయమే.

 • పంపిణీ సరే.. నిర్వహణేది? July 07, 2017 03:42 (IST)
  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ పల్లెలను తీర్చదిద్దాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నా క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అలసత్వం కారణంగా అనుకున్న లక్ష్యానికి చేరుకోవడం లేదు.

 • పేదల గోడ.. July 07, 2017 03:15 (IST)
  జిల్లా పోలీసు శాఖ ఎస్పీ ఎం.శ్రీనివాస్‌ సారథ్యంలో వినూత్న కార్యక్రమాలతో దూసుకెళ్తోంది.

 • స్వగ్రామం చేరిన మృతదేహం July 06, 2017 10:12 (IST)
  ఈదన్న (35) గత నెల 26న గుండెపోటుతో మృతి చెందాడు.

 • సాధనతోనే క్రీడాకారులకు భవిష్యత్‌ July 06, 2017 10:10 (IST)
  సాధనతోనే క్రీడాకారులకు మంచి భవిష్యత్‌ ఉంటుందని జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ఎన్‌.వెంకటేశ్వర్లు అన్నారు.

 • ఉపాధిహామీలో అక్రమాలు July 06, 2017 10:07 (IST)
  ఉపాధి హామీలో అక్రమాలను సామాజిక తనిఖీ బృందం ప్రజావేదికలో వెల్లడించింది.

Advertisement

Advertisement

Advertisement

EPaper

అకున్ పూరి ఓ పది గంటలు

Sakshi Post

Nation Congratulates It’s President-Elect

First RSS President of India......?

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC