Alexa
మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలుకామారెడ్డి

కామారెడ్డి

 • కోదండరాం యాత్రను అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ August 11, 2017 11:48 (IST)
  కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం బస్వాపూర్ వద్ద కోదండరామ్ యాత్రను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.

 • తాళం వేసి వెళ్తే.. ఇల్లు గుల్లే August 07, 2017 23:02 (IST)
  జిల్లాలో జరుగుతున్న వరుస చోరీలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో దుండగులు రెచ్చిపోతున్నారు.

 • ఇసుక లారీలపై నియంత్రణేది? August 07, 2017 23:00 (IST)
  మహారాష్ట్రలోని ఇసుక క్వారీల కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా ఇసుకను నింపి రాష్ట్ర రాజధానికి తరలిస్తున్నారు.

 • కొడుకు తప్పు చేశాడని తల్లిని..! August 02, 2017 10:19 (IST)
  కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలంలోని కోమలంచలో నివాసం ఉంటున్న కుర్మ బాలమణి కొడుకు రాజు.

 • ‘ఎల్లంపల్లి’ ఎత్తిపాయె! August 02, 2017 00:53 (IST)
  ఎల్లంపల్లి కింద ఉమ్మడి కరీంనగర్‌లోని చొప్పదండి

 • ‘మృత్యుంజయ హోమం వైద్యవృత్తికే అవమానం’ July 27, 2017 01:42 (IST)
  హైదరాబాద్‌లోని గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో మరణాలను ఆపేందుకు మృత్యుంజయ హోమం చేయడం వైద్యవృత్తికే అవమానమని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెలిమెల రాజేశ్వర్‌ అన్నారు.

 • ఏం చేద్దాం! July 27, 2017 01:38 (IST)
  రేషన్‌ డీలర్ల సమ్మె నేపథ్యంలో ప్రజా పంపిణీపై ఎలాంటి ప్రభావం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.

 • డ్రగ్స్‌ కేసును సీబీఐకి అప్పగించాలి July 26, 2017 02:35 (IST)
  రాష్ట్రంలో వేలాది మంది జీవితాలను నాశనం చేస్తోన్న డ్రగ్స్‌ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అల్జాపూర్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

 • మైనారిటీల సంక్షేమానికి ప్రాధాన్యత July 26, 2017 02:30 (IST)
  తమ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

 • అర కోటికి చేరువలో.. July 17, 2017 02:22 (IST)
  జిల్లాలో హరితహారం కార్యక్రమం జోరుగా సాగుతోంది. నాటిన మొక్కల సంఖ్య ఇప్పటికే అర కోటికి చేరువైంది.

 • ‘లెక్క’ చెప్పేదెవరు? July 17, 2017 02:19 (IST)
  ప్రభుత్వ పాఠశాలల్లోని 6, 7 తరగతుల విద్యార్థులకు గణితం బోధించడంపై గందరగోళం నెలకొంది. ఫిజిక్స్, మ్యాథ్స్‌ టీచర్ల మధ్య రగులుతున్న సమస్య విద్యార్థులకు శాపంగా మారింది.

 • కలగానే కార్డులు! July 13, 2017 02:21 (IST)
  కొత్త రాష్ట్రంలో రేషన్‌ కార్డుల పంపిణీ కలగానే మారింది.. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు దాటింది. ఇదిగో రేషన్‌ కార్డులు.

 • చెట్టుంటేనే మనుగడ July 13, 2017 02:16 (IST)
  హరితహారంలో జిల్లాలో కోటీ 85 లక్షల మొక్కలు నాటాలన్నది లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

 • రాళ్ల దాడి అనుకున్నాం.. July 10, 2017 02:50 (IST)
  ‘‘అప్పుడే భోజనం చేసి బస్సు ఎక్కి కూర్చున్నాం. ఒక్కసారిగా బస్సు అద్దాలు పగులుతున్న చప్పుడు వినిపించింది.

 • అసలేం జరిగింది!? July 08, 2017 02:48 (IST)
  అనంతనాగ్‌ జిల్లాలోని ఖాజీగుండు ప్రాంతంలో బస్సు కదులుతున్న సమయంలో దాడి జరిగిందని బాధితులు అంటున్నారు.

 • మా రాజువు నువ్వేనయ్యా.. July 08, 2017 02:44 (IST)
  సాగునీటి ప్రాజెక్టులతోనే వ్యవసాయమే ఆధారిత జిల్లా అభివృద్ధి సాధ్యమని భావించిన దివంగత ముఖ్యమంత్రి

 • అమర్‌నాథ్‌ ఘటనలో 13 మందికి గాయాలు July 08, 2017 02:14 (IST)
  అమర్‌నాథ్‌ యాత్రలో ఉన్న 13 మంది కామారెడ్డి వాసులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.

 • దంపతులపై దుండగుల దాడి: భర్త మృతి July 07, 2017 14:07 (IST)
  కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేటలో దారుణం జరిగింది

 • అమర్‌నాథ్‌ యాత్రలో విషాదం July 07, 2017 10:46 (IST)
  అమర్‌నాథ్‌ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా నుంచి అమర్‌నాథ్‌ యాత్రకు బయల్దేరిన వారి టూరిస్టు బస్సులో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఒకరు మృతి చెందారు.

 • నాటు ఇక నీటు July 07, 2017 02:35 (IST)
  నాటు సారా తయారీ వారి జీవనాధారం.. తరచూ ఎక్సైజ్‌ అధికారుల దాడులు.. కేసులు, అరెస్టులు.. అయినా కుటుంబ పోషణ కోసం వేరేదారి లేక అదే ఊబిలో కూరుకుపోవడం.

Advertisement

Advertisement

Advertisement

EPaper

జల్దీ జాబ్స్‌కు దారేది?

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC