Alexa
మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలుజోగులాంబ (గద్వాల)

జోగులాంబ (గద్వాల)

 • మక్తల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం August 06, 2017 17:09 (IST)
  జిల్లాలోని మక్తల్ మండలం, కాచ్వార్ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

 • ‘ఎల్లంపల్లి’ ఎత్తిపాయె! August 02, 2017 00:53 (IST)
  ఎల్లంపల్లి కింద ఉమ్మడి కరీంనగర్‌లోని చొప్పదండి

 • భార్య టెట్‌ పరీక్ష తాను రాస్తూ.. July 23, 2017 15:10 (IST)
  భార్య అంటే అన్నీ పంచుకోవాలి అనుకున్నాడో ఏమో, భార్య రాయాల్సిన పరీక్షను తాను రాయబోయాడు.

 • రంగంలోకి కేసీఆర్‌ July 23, 2017 01:55 (IST)
  జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారిన ‘మల్లన్నసాగర్‌’వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చేందుకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు రంగంలోకి దిగారు.

 • కాంగ్రెస్‌ గెలిచినందుకే వివక్ష July 21, 2017 16:03 (IST)
  జూరాల ప్రాజెక్టు కిందవున్న పంటలకి తక్షణమే నీటిని విడుదల చేయాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ డిమాండ్‌ చేశారు.

 • శ్రీకాంత్‌ కిడ్నాప్‌ కథ సుఖాంతం July 20, 2017 01:35 (IST)
  క్యాబ్‌ డ్రైవర్‌ చేతిలో ఢిల్లీలో అపహరణకు గురైన వైద్య విద్యార్థి శ్రీకాంత్‌గౌడ్‌ క్షేమంగా ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.

 • కిడ్నాపర్ల చెర నుంచి శ్రీకాంత్‌ గౌడ్‌ విడుదల July 19, 2017 19:32 (IST)
  ఓలా క్యాబ్‌ డ్రైవర్‌ చేతిలో కిడ్నాప్‌నకు గురైన వైద్య విద్యార్థి అక్కాల శ్రీకాంత్‌గౌడ్‌ కిడ్నాప్‌ ఉదంతం సుఖాంతం అయింది.

 • ఏడున్నవ్‌ బిడ్డా..! July 10, 2017 01:45 (IST)
  ‘తిన్నరా అని అడిగితివి.. ఇంటికి వస్తనంటివి..అందరి యోగ క్షేమాలు తెలుసుకుంటివి..

 • క్యాబ్‌లో వెళ్తుండగా కిడ్నాప్‌ July 09, 2017 03:35 (IST)
  వైద్యవిద్య కోసం ఢిల్లీ వెళ్లిన శ్రీకాంత్‌ గౌడ్‌ అనే తెలుగు విద్యార్థి కిడ్నాపయ్యాడు. ఆయన తన గదికి వెళ్లేందుకు ఓలా క్యాబ్‌ బుక్‌ చేసుకోగా.. ఆ క్యాబ్‌ డ్రైవరే కిడ్నాప్‌ చేశాడు.

 • ప్రభుత్వ భూముల్లో ఇసుక నిల్వలపై ఆరా July 07, 2017 10:50 (IST)
  నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములలో ఇసుక నిల్వలు ఎక్కడెక్కడున్నాయో పరిశీలిస్తున్నట్లు జేసీ శివకుమార్‌నాయుడు తెలిపారు.

 • 8,9 తేదీల్లో వైఎస్సార్సీపీ ప్లీనరీ July 07, 2017 10:47 (IST)
  ఏపీలోని అమరావతిలో ఈనెల 8, 9 తేదీల్లో వైఎస్సార్‌ సీపీ ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు ఆపార్టీ జిల్లా అధ్యక్షురాలు బీస మరియమ్మ తెలిపారు.

 • ఏడాది చివరిలోగా సాగునీరు July 07, 2017 10:45 (IST)
  ఈ ఏడాది చివరిలోగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు.

 • ఏకగ్రీవమే..! July 05, 2017 05:18 (IST)
  జిల్లాలో స్థానిక సంస్థల ఉపఎన్ని కలు దాదాపు ఏకగ్రీవమయ్యా యి. కేవలం ఏడాది వ్యవధి మాత్రమే ఉండడం, వివిధ కారణాల వల్ల చనిపోయిన వారి బంధువులే బరిలో నిలవడంతో ఏకగ్రీవానికి మొగ్గుచూపారు.

 • ‘మూత’పడిన బడి..! July 05, 2017 05:05 (IST)
  కందూర్‌ పంచాయతీ పరిధిలోని వడ్డెపల్లి ప్రాథమిక పాఠశాల మూత పడింది.

 • యోగాతో సంపూర్ణ ఆరోగ్యం July 03, 2017 12:12 (IST)
  ప్రతిరోజు యోగా సాధన చేయడం వల్ల ఎలాంటి రోగాలు దరిచేరకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

 • మహనీయుల ఆశయసాధనకు జాతర కమిటీలు July 03, 2017 12:02 (IST)
  రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అంబేద్కర్‌ జాతర కమిటీలు వేయనున్నామని మహబూబ్‌నగర్‌ అంబేద్కర్‌ జాతర కమిటీ సీనియర్‌ నాయకులు సుధాకర్‌ అన్నారు.

 • బూజు దులిపేద్దాం July 02, 2017 20:04 (IST)
  గత ప్రభుత్వాల పాలనలో గబ్బు పట్టిన విధానాల మబ్బు దులుపుతున్నాం.

 • ఆటో డ్రైవర్ల ఉదారత July 02, 2017 20:02 (IST)
  గట్టు నుంచి మద్దెలబండ వరకు ఉన్న పంచాయతీ రాజ్‌ తారు రోడ్డుపై ఏర్పడి గుంతలను ఆదివారం ఆటో నడుపుతున్న ఆరగిద్ద డ్రైవర్లు పూడ్చి వేశారు.

 • రైలు కిందపడి ఇద్దరి దుర్మరణం July 02, 2017 19:56 (IST)
  రైలు కిందపడి మతిస్థిమితం లేని ఓ వృద్ధుడు మృతిచెందాడు.

 • మృత్యుంజయురాలు ఈ అంజలి June 24, 2017 16:53 (IST)
  చేవెళ్లలో పాప బోరుబావిలో మృత్యువుతో కొట్టుమిట్టాడుతున్న సంఘటన టీవీల్లో చూస్తున్న వారంతా అంజలిని గుర్తుచేసుకుంటున్నారు

Advertisement

Advertisement

Advertisement

EPaper

తెలంగాణ.. మినీ భారత్‌

Sakshi Post

Historic Judgement On Controversial ‘Triple Talaq’ To Be Pronounced On Tuesday

A five-judge constitution bench headed by Chief Justice J S Khehar had reserved its verdict on May 1 ...

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC