Alexa
మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలుజగిత్యాల

జగిత్యాల

 • నూరేళ్ల ‘పోచారం’ August 22, 2017 04:18 (IST)
  ప్రకృతి అందాల మధ్య ఉన్న పోచారం ప్రాజెక్టు పర్యాటకులను ఆకర్షిస్తోంది.

 • ‘నాన్న’ను ఆదుకుంటాం.. August 21, 2017 02:35 (IST)
  స్వైన్‌ఫ్లూతో హైదరాబాద్‌ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎక్కల్‌దేవి ప్రకాశ్‌ కుటుంబ సభ్యులను జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకంట్ల విద్యాసాగర్‌ రావు ఆదివారం పరామర్శించారు.

 • అవార్డు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది August 21, 2017 01:51 (IST)
  సీఎం కేసీఆర్‌కు అగ్రికల్చర్‌ లీడర్‌ షిప్‌ పురస్కారం రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని సీఎల్పీ ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు.

 • వైఎస్‌ హయాం స్వర్ణయుగం: జీవన్‌రెడ్డి August 20, 2017 20:24 (IST)
  ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అగ్రికల్చర్‌ లీడర్‌షిప్‌–2017 కేంద్ర పురస్కారం వరించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని సీఎల్పీ ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు.

 • కోతిని మింగిన కొండచిలువ August 20, 2017 11:01 (IST)
  మానవజాతి ఆకారంతోనే వికృతచేష్టలు చేసే కోతి హఠాత్తుగా కొండచిలువ కంటపడటంతో అది కోతిని మింగేసింది.

 • జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఏడుగురు ఎంపిక August 20, 2017 02:46 (IST)
  2016 సంవత్సరానికి గాను రాష్ట్రానికి చెందిన ఏడుగురు ఉపాధ్యా యులు జాతీయ ఉత్తమ ఉపా ధ్యాయులుగా ఎంపికయ్యారు.

 • ‘నాన్న’కు సాయం August 20, 2017 00:26 (IST)
  మానవత్వం పరిమళించింది. ‘మా నాన్నను.. ఆదుకోరూ..’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’ మెయిన్‌లో వచ్చిన కథనానికి దాతలు స్పందించారు.

 • హద్దు మీరిన అధ్యాపకులు August 18, 2017 02:10 (IST)
  క్రమశిక్షణ పేరిట జగి త్యాల జిల్లా ధర్మపురి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అధ్యాపకులు హద్దుమీరి ప్రవర్తించారు.

 • బంగారు తెలంగాణకు బాటలు August 16, 2017 01:03 (IST)
  గ్రామీణప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం...

 • ఉత్తమ ఉద్యోగులు వీరే.. August 15, 2017 01:06 (IST)
  జిల్లా ఉత్తమ ఉద్యోగులు ఖరారయ్యారు. జిల్లా మైనార్టీ శాఖను విస్మరించిన అధికారులు ...

 • కేటీఆర్‌ కనుసన్నల్లో నేరెళ్ల విచారణ: జీవన్‌రెడ్డి August 13, 2017 02:50 (IST)
  రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల దళితులపై జరిగిన దాడుల విచారణ అంతా మంత్రి కేటీఆర్‌ కనుసన్నల్లోనే జరుగుతోందని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి ఆరోపించారు.

 • ఆంధ్రా దళారులకు వరం.. గొర్రెల పథకం August 11, 2017 01:38 (IST)
  యాదవులకు ప్రభు త్వం ఇస్తున్న సబ్సిడీ గొర్రెల పథకం ఆంధ్రా దళారులకు వరంగా మారిందని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి అన్నారు.

 • ఖతర్‌ వెళ్లాలంటే వీసా అక్కర్లేదు August 11, 2017 01:19 (IST)
  సౌదీ నేతృత్వంలో అరబ్‌ దేశాల నిషేధంతో సంక్షోభంలోకి వెళ్లిన ఖతర్‌.. విదేశీ సందర్శకులకు తీపి కబురు అందించింది.

 • ‘అల్లోల’ Vs ఇలంబరిది August 08, 2017 23:52 (IST)
  నూతన జిల్లా నిర్మల్‌లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి(ఐకే రెడ్డి), కలెక్టర్‌ ఇలంబరిది మధ్య అగాధం పెరుగుతోంది.

 • ఉంటుందా.. ఊడుతుందా..! August 08, 2017 23:48 (IST)
  ‘నేను విద్యాసంవత్సరం ప్రారంభానికి ఐదారురోజుల ముందే మైనార్టీ గురుకులంలో నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ ఉద్యోగ బాధ్యతలు

 • నేతన్నలను ఆదుకుంటాం August 08, 2017 23:41 (IST)
  తెలంగాణ ప్రభుత్వం నేతన్నలను ఆదుకునేలా చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు ...

 • ఎల్‌ఎండీ, మిడ్‌మానేరు కట్టిందెవరూ? August 08, 2017 03:54 (IST)
  కరీంనగర్‌ ఎంపీ బి. వినోద్‌కుమార్‌పై సీఎల్పీ ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

 • ఈ నెల గడిచేనా..? August 07, 2017 23:56 (IST)
  వర్షాలు జాడలేవు.. అరకొరగా వచ్చిన ఎస్సారెస్పీ నీరు..నీటి వనరులుగా ఉన్న చెరువుల పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది.

 • ఇసుక దోపిడీ August 07, 2017 23:47 (IST)
  జిల్లాలో ఇసుక హారతిలా కరిగిపోతూనే ఉంది. వాగులు, వంకలు, ఒర్రెలు, నదుల నుంచి అక్రమార్కులు ఇసుకను నిత్యం తోడేçస్తూనే ఉన్నారు.

 • జయశంకర్‌ సార్‌కు నివాళి August 07, 2017 23:44 (IST)
  తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ జయంతిని ఆదివారం జిల్లా అంతటా ఘనంగా జరుపుకున్నారు.

Advertisement

Advertisement

Advertisement

EPaper

తెలంగాణ.. మినీ భారత్‌

Sakshi Post

Historic Judgement On Controversial ‘Triple Talaq’ To Be Pronounced On Tuesday

A five-judge constitution bench headed by Chief Justice J S Khehar had reserved its verdict on May 1 ...

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC