'పేద ప్రజల ఆరోగ్యమే నాకు మహాభాగ్యం. రాజీవ్ ఆరోగ్యశ్రీ సంజీవనిలా పనిచేస్తోంది. ఈ తృప్తి చాలు'

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలుగుంటూరు

గుంటూరు

 • యమపురికి ద్వారాలు కాపలాలేని రైల్వే క్రాసింగ్‌లు యమపురికి ద్వా రాలుగా మారుతున్నాయి. వెల్దుర్తి మండలం మాసాయిపేట ప్రమాద ఘటనే ఇందుకు తార్కాణం.

 • గండ్లు పడితే గల్లంతే ! బాపట్ల డివిజన్‌లోని రైతులకు ప్రతి ఏటా ముంపు బెడద తప్పటం లేదు. ఖరీఫ్ సీజన్ పూర్తయిన వెంటనే ఏ ఏ డ్రెయిన్లు అభివృద్ధి చేయాలి. మైనర్, మేజర్ సమస్యలు ఏం ఉన్నాయి.

 • కౌలు రైతుకు ‘కార్డు’ కష్టం! ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా జిల్లాలోని కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఇంకా మంజూరు కాలేదు. దీంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయూరైంది.

 • ఖరీఫ్‌కు గడ్డుకాలం ఈ ఖరీఫ్ ప్రారంభం నుంచి రైతుకు అన్నీ ఆటంకాలే ఎదురవుతున్నాయి. పాలనాపరమైన అంశాల్లో జాప్యం, వాతావరణం అనుకూలించకపోవడం వంటి పరిస్థితుల్లో రైతులు అడుగు ముందుకు వేయలేకపోతున్నారు.

 • నరకానికి నో గేట్ కాపలాలేని రైల్వే లెవెల్ క్రాసింగ్స్ ప్రాణాంతకంగా మారాయి.

 • రుణమాఫీ కోసం కదంతొక్కిన వైఎస్సార్‌సీపీ రుణమాఫీపై రాష్ట్ర ఫ్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గురువారం జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి.

 • రుణంపై మహిళల రణం రుణమాఫీ కోసం మహిళలు రోడ్డెక్కారు.

 • శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ను పరిశీలిస్తా అర్బన్ జిల్లాలో శాంతి భద్రతలు,ట్రాఫిక్ సమస్యలను పరిశీలించి చర్యలు చేపట్టనున్నట్టు అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్ స్పష్టం చేశారు.

 • న్యాయం చేయండి ‘మేం పైసా పైసా కూడబెట్టుకోని స్థలం కొనుకున్నాం. అప్పు, సప్పు చేసి లోన్లు పెట్టుకొని, కష్టార్జితంతో ఇల్లు కట్టుకొన్నాం. 30,40 ఏళ్లుగా నివాసం ఉంటున్నాం.

 • నరకాసుర వధ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మోసాలను ఎండగడతూ, రుణమాఫీపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన బాట పట్టింది.

 • ఆ ప్రాంతం గురించి ఎందుకు చెబుతున్నారో? కొత్త రాజధానికి సంబంధించి చంద్రబాబు పదేపదే ఫలానా ప్రాంతం గురించి ఎందుకు చెబుతున్నారో ఆయనకే తెలియాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

 • జగన్ సమీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 24 నుంచి చేపట్టనున్న నియోజకవర్గాల సమీక్షల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయని జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు.

 • లోన్ గోల్‌మాల్ రూ.3 కోట్లపైనే! సీతానగరం పీడబ్ల్యూడీ వర్క్‌షాపు ఎంప్లాయీస్ క్రెడిట్ సొసైటీలో కార్మికుల పేరుతో కొందరు నొక్కేసిన రుణాల మొత్తం రూ.3 కోట్లకుపైగానే ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ

 • రుణ మా(ఫీ)య రుణమాఫీపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన అన్ని వర్గాలకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. టీడీపీ మంత్రులు, నేతలు, కార్యకర్తలను నిలదీసేందుకు ఆయూ వర్గాలు సిద్ధమవుతున్నాయి.

 • శాంతిభద్రతలకు తొలి ప్రాధాన్యం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తానని రూరల్ జిల్లా కొత్త ఎస్పీ పీహెచ్‌డి.రామకృష్ణ చెప్పారు. లక్ష్య సాధన కోసం అధికారులు, సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలిస్తానని పేర్కొన్నారు.

 • 68.5 లక్షలకే కొత్త మోడల్ మెర్సిడెజ్ బెంజ్! జర్మనీ దేశానికి చెందిన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ మార్కెట్లోకి సెడాన్ సీఎల్ఏ 45 ఏఎంజీ మోడల్ ను మంగళవారం విడుదల చేసింది.

 • కృష్ణా-గుంటూరు మధ్యే రాజధాని! కొత్త రాజధానికి కృష్ణా, గుంటూరు మధ్య ప్రాంతమే సరైన స్థలమని తాము శివరామకృష్ణన్‌ కమిటీ ముందు ప్రస్తావించినట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ చెప్పారు.

 • ఆరోగ్యశ్రీ పేరు మార్చాలనుకోవటం సరికాదు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయంగా మారిందని ...

 • వైఎస్ఆర్ సీపీ కార్యకర్తపై తెలుగు తమ్ముళ్ల దాడి టీడీపీ ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. అధికారంలో ఉన్నామనే అహంకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు.

 • 24న గుంటూరుకు జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఈ నెల 24న గుంటూరు రానున్నారు.

Advertisement

మీ చుట్టూ వార్తలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

దేవుడా..!

Advertisement

Most Viewed

నెహ్రూ కుటుంబం హవా

సొంత ఆలోచనలు లేని నమ్మినబంటులనే కాంగ్రెస్ అధిష్టానం సిఎంలుగా ఎంపిక చేస్తుంది.

Advertisement

© Copyright Sakshi 2014. All rights reserved.