'మట్టిని నమ్ముకున్న వ్యక్తి రాబోయే రోజుల్లో ధనవంతుడు కావాలి'

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలుచిత్తూరు

చిత్తూరు

 • జోరుగా దొంగనోట్ల చెలామణి కొంతకాలంగా పలమనేరు నియోజకవర్గంలో దొంగనోట్ల చెలామణి జోరందుకుంది. ముఖ్యంగా రూ.1000, 500 నోట్లే బయటపడుతున్నాయి.

 • వ్యవసాయానికి 9 గంటల కరెంట్ ఎప్పుడిస్తారు? రైతుల కరెంట్ కడగండ్లు తీర్చడానికి వ్యవసాయానికి ఎప్పటి నుంచి 9 గంటల కరెంట్ ఇస్తారని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రశ్నించారు.

 • పలమనేరులో రెండు తోకల బల్లి మామూలుగా బల్లికి ఓ తోక ఉండడం తెలిసిందే. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో సోమవారం రెండు తోకల బల్లి కనిపించింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల ఓ పండ్ల దుకాణంలో ఈ బల్లి దుకాణ యజమానికి కనిపించింది.

 • 6 నుంచి తిరుచానూరులో పవిత్రోత్సవాలు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో 6వ తేదీ నుంచి 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి.

 • మాజీ సీఎం కిరణ్ బంధువునంటూ టోకరా మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి బంధువునని నమ్మించి.. ఉద్యోగాల పేరిట పలువురు ఎస్‌ఐ, వీఆర్‌వో అభ్యర్థులను నిలువునా ముంచాడో కేటుగాడు.

 • చెరగని జ్ఞాపకం వ్యవసాయం, సంక్షేమం, అభివృద్ధి అన్ని రంగాల్లోనూ నిర్లక్ష్యానికి గురైన జిల్లా అభివృద్ధిపై చెరగని ముద్ర వేశారు వైఎస్సార్.

 • శ్రీకాళహస్తి-నడికుడి మార్గంతో..పారిశ్రామికాభివృద్ధి వీచిక ! రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి శ్రీకాళహస్తి-నడికుడి రైలుమార్గం వెన్నెముకగా నిలుస్తుందని రాజధానిపై నియమించిన డాక్టర్ శివరామకృష్ణన్ కమిటీ తేల్చిచెప్పింది.

 • ఏపీ మెట్రో రైలు సలహాదారుగా శ్రీధరన్ ఆంధ్రప్రదేశ్ లో చేపట్టనున్న విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు ముఖ్య సలహాదారుగా 'మెట్రోమాన్' ఇ. శ్రీధరన్ ను ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసింది.

 • న్యూట్రిన్ ఫ్యాక్టరీ కార్మికులకు అండగా ఉంటా న్యూట్రిన్ ఫ్యాక్ట రీ కార్మికులకు తాను ఎల్లప్పుడూ అం డగా ఉంటానని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు.

 • తొమ్మిది మందిపై పీడీ యాక్టు జిల్లాలో ఎర్ర చందనం అక్రమ ర వాణా చేయడంలో అంతర్జాతీయ స్థా యిలో పేరొందిన తొమ్మిది మంది స్మగ్లర్లపై పీడీ యూక్ట్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

 • తీగలాగితే డొంక కదిలింది! ఓ కేసు విషయమై ఒక వ్యక్తిని పోలీసులు విచారించగా మరో కొత్త విషయం వెలుగుచూసింది. తీగ లాగితే డొంక కదిలినట్టు ఇతని ద్వారా ఓ దొంగనోట్ల ముఠా బయటపడింది.

 • కలెక్టర్ ‘పిడి’కిలి సడలించారు.. పేరుమోసిన తొమ్మిది మంది అంతర్జాతీయ ఎర్రదొంగలపై పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ విముఖత చూపారు. ఆయన అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్...

 • రసాభాస జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. సమస్యలను ప్రస్తావించిన వైఎస్‌ఆర్ సీపీ జెడ్పీటీసీ సభ్యులపై అధికారపార్టీ సభ్యులు మూకుమ్మడిగా....

 • తిరుపతిని మెగా సిటీగా తీర్చిదిద్దుతాం: కేఈ తిరుపతి పట్టణాన్ని మెగా సిటీగా తీర్చిదిద్దడానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు.

 • సీకే బాబుపై హత్యాయత్నం కేసు కొట్టివేత చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై హత్యాయత్నానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై నగరంలోని గంగనపల్లెకు చెందిన చంద్రశేఖర్(చింటూ)పై కేసు కొట్టివేశారు.

 • 'తిరుపతిని మెగాసిటీగా మారుస్తాం' ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తిరుపతి నగరాన్ని మహాసిటీగా మారుస్తామని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తిరుపతిలో వెల్లడించారు.

 • చిత్తూరు ‘దేశం’లో కో-ఆప్షన్ చిచ్చు చిత్తూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశమంటేనే ఏదో ఒక వివాదం తలెత్తుతోంది. తొలి సమావేశంలో ఎమ్మెల్యే సత్యప్రభ ప్రతిపాదనలు తిరస్కరణకు గురవడం....

 • తిరుపతి ఎంపీపీపై అనర్హతవేటు తిరుపతి మండలాధ్యక్షునిపై అనర్హ త వేటు పడింది. విప్‌ను ధిక్కరించిన నేరానికి ఎంపీపీతో పాటు మరో ఇద్దరు ఎంపీటీసీ సభ్యులపై అనర్హత...

 • నేతల గళంపై జనం గంపెడాశ జిల్లా ప్రజాపరిషత్ కొత్త పాలకవర్గం తొలి సర్వసభ్యసమావేశం ఆదివారం ఉదయం 11 గంటలకు జెడ్పీ మీటింగ్ హాలులో జరగనుంది.

 • త్వరలో పోస్టాఫీసుల్లోనూ రూ.300 టికెట్లు శ్రీవారి దర్శనంలో కొత్తగా టీటీడీ ప్రారంభించిన రూ.300 ఆన్‌లైన్ టికెట్లు త్వరలో పోస్టాఫీసుల్లోనూ అందుబాటులోకి రానున్నాయి.

Advertisement

మీ చుట్టూ వార్తలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

మనం చెప్పినచోటే

Advertisement

Most Viewed

నెహ్రూ కుటుంబం హవా

సొంత ఆలోచనలు లేని నమ్మినబంటులనే కాంగ్రెస్ అధిష్టానం సిఎంలుగా ఎంపిక చేస్తుంది.

Advertisement

© Copyright Sakshi 2014. All rights reserved.