Alexa
YSR
‘ప్రతిపల్లెలోనూ అందరికీ గ్యాస్‌ సరఫరా, ప్రతి మహిళకూ ఆర్థిక భరోసా నా ధ్యేయం’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం జిల్లాలుఆదిలాబాద్

ఆదిలాబాద్

 • తల్లీకూతురుపై లైంగికదాడి April 23, 2017 18:44 (IST)
  కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ ప్రబుద్ధుడు తల్లిని, ఆమె మైనర్‌ కూతురుపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన బెల్లంపల్లిలో ఆలస్యంగా వెలుగుచూసింది.

 • అడుగంటిన గోదావరి April 22, 2017 22:20 (IST)
  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతీ క్షేత్రం బాసరలో గోదావరి నది అడుగంటిపోతోంది.

 • పైప్‌లైన్‌ మరమ్మతు.. తాగునీటి సరఫరా April 22, 2017 02:46 (IST)
  40 ఏళ్లుగా ఎదుర్కొంటున్న నీటి సమస్యకు పరిష్కారం లభించింది.

 • ఇసుకదిన్నె పడి కూలీ మృతి April 17, 2017 23:44 (IST)
  పరిగి మండలం కోనాపురం సమీపంలో సోమవారం ఇసుక దిబ్బపడి కూలీ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. మణేసముద్రం గ్రామానికి చెందిన గౌరప్ప(48) దినసరి కూలీ. సోమవారం ట్రాక్టర్‌ పనులకు వెళ్లాడు. ట్రాక్టరుకు ఇసుక లోడు వేసి కూలీలు పంపారు.

 • బలోపేతం దిశగా.. April 10, 2017 12:19 (IST)
  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ఈ మూడేళ్లలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపైనే ఫోకస్‌ పెట్టింది.

 • ‘మీసేవ’ బాదుడు April 10, 2017 12:09 (IST)
  ప్రభుత్వం ‘మీసేవ’ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలకుగాను సర్వీసు చార్జీలను పెంచేసింది.

 • వైద్యం మిథ్య..! April 07, 2017 15:55 (IST)
  జిల్లాలో పేదలకు సర్కార్‌ వైద్యం అందని ద్రాక్షగా మారుతోంది.

 • ఏం జరుగుతోంది..? April 07, 2017 15:48 (IST)
  ఉపాధి హామీ పథకంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అసహనం వ్యక్తం చేశారు.

 • సాయమడిగితే ఎంపీ కవిత తక్షణమే స్పందన April 04, 2017 10:50 (IST)
  తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేసుకునే పండగ బతుకమ్మ.

 • ఇదిగో పులి... April 02, 2017 10:51 (IST)
  మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో పులి సంచరిస్తున్న విషయం తేటతెల్లమైంది.

 • మద్యం ఎంత పని చేసింది... April 02, 2017 10:37 (IST)
  నాగరాజు అనే వ్యక్తి మద్యం మత్తులో శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకుని మృతి చెందాడు.

 • ఆదిలాబాద్‌లో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత April 02, 2017 04:26 (IST)
  ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

 • మన హీరో ‘పూర్ణ’ March 31, 2017 18:04 (IST)
  అతిపిన్న వయసులోనే ఎవరెస్టు శిఖరం అధిరోహించిన పూర్ణ, ఆనంద్‌లపై వస్తున్న బయోపిక్‌ సినిమాలో ఆదిలాబాద్‌ వాసి మనోజ్‌ హీరోగా నటిస్తున్నాడు.

 • ముగిసిన ఎస్సెస్సీ పరీక్షలు March 31, 2017 18:00 (IST)
  పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు గురువారంతో ముగిశాయి.

 • తీరనున్న ‘అనుబంధం’ March 31, 2017 17:35 (IST)
  ఖాతాదారులకు ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌తో ఇక అనుబంధం తీరనుంది.

 • అద్దె భవనాల్లో ‘ఎక్సైజ్‌’ March 31, 2017 17:28 (IST)
  ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఎక్సైజ్‌ శాఖ అద్దె భవనాల్లో కొనసాగుతోంది.

 • రైళ్లో మద్యం తరలింపు: ముగ్గురు అరెస్ట్‌ March 31, 2017 12:48 (IST)
  అనుమతులకు విరుద్ధంగా రైళ్లో మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 • రాష్ట్రంలో నియంతృత్వ పాలన March 26, 2017 13:05 (IST)
  రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జి నాంపల్లి వేణుగోపాల్‌ ఆరోపించారు.

 • వామ్మో.. దొంగలు March 26, 2017 12:48 (IST)
  ఈ ఏడాది వేసవి ప్రారంభం కావడంతో ఆదిలాబాద్‌ పట్టణంలో దొంగల బెడద రోజురోజుకు పెరిగిపోతోంది.

 • చట్టాలపై పట్టు సాధించాలి March 26, 2017 12:31 (IST)
  బాధితులకు సరైన న్యాయం చేయాలంటే న్యాయస్థానంలో నిందితులపై నేరారోపణలు రుజువు చేసే బాధ్యత పోలీసు అధికారులపై ఉందని తెలంగాణ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ వైజయంతి అన్నారు.

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC