ఫైనాన్షియల్ బేసిక్స్...
ఫండ్స్.. ఇన్వెస్ట్మెంట్ మార్గాలు
మ్యూచువల్ ఫండ్స్‌లో మీ ఇన్వెస్ట్మెంట్స్ తొలిగా కేవైసీ ప్రక్రి యతో ప్రారంభమవుతాయి. దీని తర్వాత అటు ఆఫ్‌లైన్‌లో లేదా ఇటు ఆన్లైన్లో ఎలాగైనా మార్కెట్లోని పలు ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. ఫండ్స్‌లో తొలిసారి ఇన్వెస్ట్ చేసేవారు పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఏ ఏ లక్ష్యాలకనుగుణంగా పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నారో విశ్లేషించుకోవాలి.
వీటికనుగుణంగా ఫండ్స్‌ను ఎంచుకోవాలి. ఇక్కడ మనం ఎంత మేరకు రిస్క్ భరించగలుగుతామనే అంశం ముఖ్యం. రెగ్యులర్ సేవింగ్స్ చేయాలి. పోర్ట్‌ఫోలియో ట్రాకింగ్, అసెట్స్ అలొకేషన్ వంటి విషయాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి.
మరిన్ని వార్తలు