అభిబస్ హోలీ ఆఫర్!

అభిబస్ హోలీ ఆఫర్!


ప్రతి టికెట్ బుకింగ్‌పైనా 10 శాతం రాయితీ

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్‌లైన్ బస్‌టికెట్ పోర్టల్ అయిన అభిబస్.కామ్ హోలీ పండుగను పురస్కరించుకొని ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. మార్చి 2 నుంచి 6వ తేదీ వరకు బుకింగ్ చేసే ప్రతి టికెట్ పైనా 10 శాతం రాయితీని పొందవచ్చని అభిబస్.కామ్ సీఓఓ బిజు మాథ్యూస్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘ఈ ఏడాది హోలీ శుక్రవారం వచ్చింది. వెంటనే శని, ఆదివారాలు. అంటే లాంగ్ వీకెండ్‌లో ఆన్‌లైన్‌లో క్షణంలో టికెట్ బుక్ చేసుకునే సౌకర్యమే కాకుండా ఆఫర్‌నూ అందుకోవచ్చని’’ వివరించారాయన.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top