కృష్ణా నదిలో దూకి యువజంట ఆత్మహత్య


తాడేపల్లి: ఓ యువ జంట కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పరిధిలో ప్రకాశం బ్యారేజీ వద్ద ఆదివారం అర్ధరాత్రి యువతీ, యువకుడు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం ఉదయం స్థానికులు మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం అందించగా, వారు అక్కడకు చేరుకుని మృతదేహాలను వెలికితీయించేందుకు చర్యలు చేపట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top