విశాఖలో ఇద్దరు చైన్ స్నాచర్లు అరెస్టు


విశాఖ: నగరంలో పేట్రేగిపోతున్న చైన్ స్నాచర్లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. గురువారం ఇద్దరు చైన్ స్నాచర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.  చైన్ స్నాచర్ల వద్ద 539 గ్రాముల బంగారంతో పాటు, ఓ కారు, ల్యాప్ టాప్, మూడు సెల్ ఫోన్ల లభించాయి. వీరు ఇంతకుముందు 17 కేసుల్లో ముద్దాయిలను పోలీసులు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top