తిరుమల సమాచారం

తిరుమల సమాచారం


తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 10 కంపార్టుమెంట్లు నిండాయి.



రాత్రి 7 గంటలకు అందిన సమాచారం : గదుల వివరాలు:

 ఉచిత గదులు - 45 ఖాళీగా ఉన్నాయి

 రూ.50 గదులు-79 ఖాళీగా ఉన్నారుు

 రూ.100 గదులు - 102 ఖాళీగా ఉన్నాయి

 రూ.500 గదులు-8 ఖాళీగా ఉన్నాయి

 

ఆర్జిత సేవల టికెట్ల వివరాలు :



 ఆర్జిత బ్రహ్మోత్సవం-102 ఖాళీగా ఉన్నాయి. సహస్ర దీపాలంకరణసేవ -181 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం-45 ఖాళీగా ఉన్నాయి.  బుధవారం ప్రత్యేక సేవ- సహస్ర కలశాభిషేకం

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top