తిరుమల సమాచారం

తిరుమల సమాచారం


తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 9 నిండాయి.

 

రాత్రి 7 గంటలకు అందిన సమాచారం
:



గదుల వివరాలు: ఉచిత గదులు  - 21 రూ.50 గదులు - 14 రూ.100 గదులు -12 రూ.100 గదులు -8 ఖాళీగా ఉన్నాయి

 

ఆర్జిత సేవల టికెట్ల వివరాలు:

 

ఆర్జిత బ్రహ్మోత్సవం - 190 సహస్ర దీపాలంకరణసేవ -32 వసంతోత్సవం - 27 ఖాళీగా ఉన్నాయి

 శుక్రవారం ప్రత్యేక సేవ: పూరాభిషేకం

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top