తిరుమల సమాచారం

తిరుమల సమాచారం


తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100ల గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 13 నిండాయి.



రాత్రి 7 గంటలకు అందిన సమాచారం



గదుల వివరాలు: ఉచిత గదులు  - 55 రూ.50 గదులు - 09 రూ.100 గదులు -5 రూ.500 గదులు - ఖాళీ లేవు ఆర్జిత సేవల టికెట్ల వివరాలు :



ఆర్జిత బ్రహ్మోత్సవం - 23 ఖాళీగా ఉన్నాయి సహస్ర దీపాలంకరణసేవ - రద్దు చేశారు వసంతోత్సవం -  రద్దు చేశారు



బుధవారం ప్రత్యేక సేవ : సహస్రకలశాభిషేకం

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top