తిరుమల సమాచారం


తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. అన్ని రకాల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్టుమెంట్లన్నీ ఖాళీగా ఉన్నాయి.



ఉదయం 6 గంటలకు అందిన సమాచారం:

ఉచిత గదులు - 10 ఖాళీగా ఉన్నాయి.

రూ.50 గదులు - 50 ఖాళీగా ఉన్నాయి.

రూ.100 గదులు - 20 ఖాళీగా ఉన్నాయి.

రూ.500 గదులు - 5 ఖాళీగా ఉన్నాయి.



ఆర్జిత సేవా టికెట్ల వివరాలు:

ఆర్జిత బ్రహ్మోత్సవం: ఖాళీ లేవు.

సహస్ర దీపాలంకరణ సేవ: 150 ఖాళీగా ఉన్నాయి,

వసంతోత్సవం: 200 ఖాళీగా ఉన్నాయి.

గురువారం ప్రత్యేక సేవ: తిరుప్పావడ.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top