తిరుమల సమాచారం

తిరుమల సమాచారం - Sakshi


తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. రూ.100 గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత, రూ.50, రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 26 కంపార్టుమెంట్లు నిండాయి.

 

గదుల వివరాలు:

ఉచిత గదులు రూ.50 గదులు - ఖాళీ లేవు

రూ.100 గదులు - 18 ఖాళీగా ఉన్నాయి

రూ.500 గదులు - ఖాళీ లేవు

 

ఆర్జితసేవల టికెట్ల వివరాలు:

ఆర్జిత బ్రహ్మోత్సవం-51

సహస్ర దీపాలంకరణసేవ -23 ఖాళీగా ఉన్నాయి

వసంతోత్సవం - ఖాళీ లేవు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top