4,5,6 తేదీల్లో పలు రైళ్లు రద్దు

4,5,6 తేదీల్లో పలు రైళ్లు రద్దు


హైదరాబాద్ : గత నెలలో ఇటార్సీ జంక్షన్లో జరిగిన అగ్ని ప్రమాదం దృష్ట్యా రూట్ రిలే ఇంటర్ లాకింగ్ వ్యవస్థ రద్దయిన నేపథ్యంలో రైళ్ల రాకపోకలు స్తంభించాయి.  ఈ క్రమంలో ఈనెల 4న జైపూర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-పట్నా, 5న హైదరాబాద్-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్ప్రెస్, పట్నా-పూర్ణ ఎక్స్ప్రెస్, 6న సికింద్రాబాద్-పట్నా ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు కానున్నాయి.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top