తిరుమలలో భారీ వర్షం


తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో సోమవారం కుండపోతగా వర్షం కురిసింది. దీంతో శ్రీవారి దర్శన నిమిత్తం క్యూలైన్‌లో ఉన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలయం ముందు వర్షపు నీరు నిండిపోయింది. ఈ వర్షంతో తిరుమల, తిరుపతిలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top