ఒంగోలు డైరీలో అగ్నిప్రమాదం


ప్రకాశం: జిల్లాలో ఒంగోలు డైరీలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్య్కూట్  కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top