గుంటూరులో భారీ అగ్ని ప్రమాదం

గుంటూరులో భారీ అగ్ని ప్రమాదం - Sakshi


హైదరాబాద్: గుంటూరులో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరు శివారు ఆటోనగర్లో ఓ ప్లాస్టిక్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.



అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి నాలుగు ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు. ఈ దుర్ఘనటలో 80 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top