ఆ డిఎస్పీపై బదిలీ వేటు!

ఆ డిఎస్పీపై బదిలీ వేటు! - Sakshi


ఏలూరు: డిఎస్పి మోకా సత్తిబాబుపై బదిలీ వేటు పడింది. అతనిని అప్రధానమైన హైదరాబాద్ కంప్యూటర్ సర్వీసెస్ డిఎస్పిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. టిడిపి నేతలు, ఎంపి, ఎమ్మెల్యేల విమర్శల నేపధ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేశారు. పెదవేగి డిటిసి డిఎస్పీ సరితను ఏలూరు డిఎస్పీగా నియమించారు.



డిఎస్పీ సత్తిబాబు వయసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే దుర్గారావు హత్య కేసు దర్యాప్తులో విఫలమైనట్లు విమర్శలు ఉన్నాయి.దాంతో అతనిని బదిలీ  చేసినట్లు భావిస్తున్నారు.

**

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top