విశాఖ వైపు దూసుకురానున్న క్యాంట్ తుఫాన్

విశాఖ వైపు దూసుకురానున్న క్యాంట్ తుఫాన్


విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. విశాఖపట్టణానికి 815 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైంది.



ఈ తుఫానుకు 'క్యాంట్'గా నామకరణం చేశారు. రాగల 72గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ఈ తుఫాను పయనించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలోని అన్ని ఓడ రేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top