Alexa
YSR
‘సంపద అట్టడుగు వర్గాలకు చేరితే వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం ఆంధ్రప్రదేశ్వైఎస్సార్‌ సీపీ ప్లీనరీ

వైఎస్సార్‌ సీపీ ప్లీనరీ

  • నేడు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయనున్న జగన్‌ July 17, 2017 03:07 (IST)
    రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి రానున్న వైఎస్‌ జగన్‌.

  • ‘నవరత్నాల’తో చంద్రబాబుకు నిద్ర కరువు.. July 13, 2017 14:58 (IST)
    వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించిన ‘నవరత్నాలు’తో చంద్రబాబు నాయుడుకు నిద్ర కరువైందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు.

  • వైఎస్ జగన్‌కు విద్యార్థులు కృతజ్ఞతలు July 13, 2017 14:14 (IST)
    వైఎస్‌ జగన్‌ ప్రకటించిన అమ్మఒడి పథకంపై విద్యార్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

  • మీ కోసం నా తొమ్మిది వాగ్దానాలు: వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ July 13, 2017 04:28 (IST)
    వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీలో ఇచ్చిన వాగ్దానాలపై ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ట్విట్‌ చేశారు.

  • చంద్రబాబు గుండె అదురుతోంది: భూమన July 12, 2017 14:13 (IST)
    వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలతో చంద్రబాబు నాయుడు వెన్నులో వణుకు మొదలైందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు.

  • టీడీపీ సవాల్‌కు సై అన్న ఎమ్మెల్యే రోజా July 11, 2017 15:07 (IST)
    వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించిన 9 హామీలపై టీడీపీ సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు.

  • ‘ఆ మాటకు ఉలికిపడుతున్నారు’ July 11, 2017 14:01 (IST)
    వైఎస్సార్‌ సీపీ ప్లీనరీ విజయవంతమైందని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు.

  • రైతన్నకు నిజంగానే భరోసా! July 11, 2017 02:23 (IST)
    సమస్యల వలయంలో చిక్కుకున్న అన్నదాతలిలా కన్నుమూస్తున్నారు.

  • జైలుకు వెళ్లాల్సి వస్తే ఆయనే వెళ్లాలి... July 10, 2017 14:54 (IST)
    వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్లీనరీ సమావేశాలు సంతృప్తికరంగా జరిగాయని ఆ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు.

  • 'విజయవాడ నడిబొడ్డుకు రండి.. తేల్చుకుందాం' July 10, 2017 13:20 (IST)
    వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన జాతీయ ప్లీనరీపై చర్చించడానికి, విమర్షించడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అర్హత లేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు.

  • అన్న వస్తున్నాడంటే ఉలుకెందుకు? July 10, 2017 13:18 (IST)
    అన్న వస్తున్నాడన్న వైఎస్‌ జగన్‌ నినాదాన్ని అందరూ స్వాగతిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ నాయకుడు కె. పార్థసారధి తెలిపారు.

  • 'షాక్‌లోకి చంద్రబాబు.. మూర్చలోకి కేబినెట్‌' July 10, 2017 12:57 (IST)
    ముప్పై ఏళ్లపాటు నిర్విరామంగా పరిపాలన చేయగల సత్తా ఉన్న నేత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని ఆ పార్టీ నేత జోగి రమేష్‌ అన్నారు.

  • 'టీడీపీ గుండెల్లో అప్పుడే రైళ్లు.. వెన్నులో చలి' July 10, 2017 11:53 (IST)
    వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నవరత్నాల్లాంటి తొమ్మిది కార్యక్రమాలు ప్రకటించిన తర్వాత తెలుగుదేశం పార్టీ గుండెల్లో రైలు పరుగెడుతున్నాయని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారిక ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు.

  • ఇక మాకు నవ వసంతం July 10, 2017 08:40 (IST)
    గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నిర్వహించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్లీనరీలో వైఎస్‌ జగన్‌ హామీలు.. కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్సాహం నింపాయి.

  • ప్రతిపక్షంపై పక్షపాతం! July 10, 2017 04:03 (IST)
    రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై పోలీసుల పక్షపాతం మరోసారి బట్టబయలైంది.

  • వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్‌ July 10, 2017 03:27 (IST)
    వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

  • చట్టం ముందుకు బాబు దోపిడీ July 10, 2017 02:54 (IST)
    మూడేళ్లలో చంద్రబాబు చేసిన దోపిడీని చట్టం ముందు నిలబెట్టేందుకు కట్టుబడి ఉన్నామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

  • అవినీతికి అడ్రస్‌ చంద్రబాబే! July 10, 2017 02:24 (IST)
    టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబునాయుడు అవినీతికి అడ్రస్‌ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు.

  • నవ్యాంధ్రకు ‘నవ’ వసంతం July 10, 2017 02:23 (IST)
    నవరత్నాల వంటి తొమ్మిది పథకాలతో నవ్యాంధ్రలో నవ వసంతానికి బాటలు పరచనున్నట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.

  • కార్యకర్తల్లో కదనోత్సాహం July 10, 2017 01:00 (IST)
    పోటెత్తిన జనవాహిని సాక్షిగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం పార్టీ ప్రజా ప్రస్థానం(ప్లీనరీ) సమావేశాల్లో ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు.

Advertisement

Advertisement

Advertisement

EPaper

కొత్త పీఆర్సీ..!

Sakshi Post

Mukesh Ambani Turns Emotional At RIL’s Annual General Meeting

The RIL board had a short meeting on the stage and decided to give a 1:1 bonus share issue to celebr ...

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC