'బీడుబడిన భూముల్లో జలయజ్ఞంతో ఆనందపు సిరులు పండాలి'
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం ఆంధ్రప్రదేశ్రాజకీయం

రాజకీయం

 • శ్రీలంక చేరుకున్న చంద్రబాబు బృందం January 08, 2017 16:19 (IST)
  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో భాగంగా శ్రీలంక చేరుకున్నారు.

 • మూడేళ్లుగా కరువే కరువు January 08, 2017 15:25 (IST)
  చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మూడేళ్లుగా కరువే కరువని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

 • బహిరంగ చర్చకు సిద్ధమా.. చంద్రబాబుకు సవాల్‌! January 08, 2017 13:42 (IST)
  సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అంచనా వ్యయాన్ని అమాంతం పెంచేసి చంద్రబాబు ప్రభుత్వం వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నదని..

 • ఈసారి చావో-బతుకో తప్ప..! January 08, 2017 13:00 (IST)
  అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నా.. తమ జాతి (బలిజ, తెలగ, కాపుల)కి బీసీ రిజర్వేషన్‌ ఇస్తానన్న హామీని చంద్రబాబునాయుడు నిలబెట్టుకోలేదని ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు.

 • నాలుగో రోజుకు చేరిన భరోసాయాత్ర January 08, 2017 11:23 (IST)
  కర్నూలు జిల్లాలో వైఎస్ జగన్‌ చేపట్టిన ‘రైతు భరోసా యాత్ర’ నాలుగోరోజుకు చేరుకుంది.

 • ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ప్రకటించిన కాంగ్రెస్‌ January 08, 2017 02:03 (IST)
  పట్టభద్రుల స్థానాల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి శనివారం ప్రకటించారు

 • 12న ఓటర్ల జాబితా విడుదల January 08, 2017 01:36 (IST)
  త్వరలో జరగనున్న ఐదు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల 12వ తేదీన ఓటర్ల జాబితా ప్రకటిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ తెలియజేశారు

 • రాజధాని నిర్మాణం పేరుతో రూ. 50 వేల కోట్ల దోపిడీకి కుట్ర January 08, 2017 01:29 (IST)
  రాజధాని నిర్మాణం పేరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రూ 50 వేల కోట్ల దోపిడీకి కుట్ర పన్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు

 • న్యాయం, ధర్మానిదే గెలుపు January 08, 2017 01:07 (IST)
  ‘‘రామాయణం, మహాభారతం, ఖురాన్, బైబిల్‌... ఇలా మనం చదివే పవిత్ర గ్రంథాలన్నీ చెప్పేది ఒక్కటే...

 • సింగపూర్‌ రహస్యం చంద్రబాబుకే తెలుసు January 07, 2017 17:14 (IST)
  సింగపూర్‌ కన్సార్టియంకు రాజధాని భూములు కట్టబెట్టి వేలకోట్ల రూపాయల దోపిడీకి తెరదీశారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌ రెడ్డి విమర్శించారు.

 • ‘బుడ్డా కుటుంబంలోనూ చంద్రబాబు చిచ్చు’ January 07, 2017 13:52 (IST)
  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన రైతు భరోసా యాత్ర మూడోరోజుకు చేరింది.

 • మంత్రి కంటే సీఎంకే ఎక్కువ అర్థమైంది: పవన్ January 07, 2017 11:27 (IST)
  శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ రోగుల విషయంలో మాత్రమే కాదు ఇలాంటి సమస్యలు ఎక్కడున్నా అందుకు జనసేన పోరాడుతూనే ఉంటుందని సినీనటుడు, పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు.

 • ఎమ్మెల్యేలను కొనేస్తే సీఎం కాలేరు January 07, 2017 10:02 (IST)
  ఒక పార్టీ గుర్తుపై గెలిచి, మరో పార్టీలోకి వెళ్లినవారు బుద్ధి, జ్ఞానం ఉంటే రాజీనామా చేయాలి.

 • ‘ప్యాకేజీ’కి అప్పుడే ఒప్పుకున్నారా? January 07, 2017 01:34 (IST)
  ‘‘ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందే ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకి కేంద్రం వద్ద ఒప్పుకున్నారా?’’

 • ఆ మాట వెనకున్న ఆంతర్యమేంటి? January 07, 2017 01:29 (IST)
  పోలవరం ప్రాజెక్టుకోసం రాష్ట్రానికి సంజీవని అయిన ప్రత్యేక హోదాను వదులుకున్నానని సీఎం చంద్రబాబు

 • 40 మంది మరణిస్తే.. నలుగురికే పరిహారమా? January 06, 2017 18:04 (IST)
  కర్నూలు జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారమే 40 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే, చంద్రబాబు ప్రభుత్వం కేవలం నలుగురికి మాత్రమే ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు.

 • నాటి సువర్ణయుగం మళ్లీ రావాలి: వైఎస్‌ జగన్‌ January 06, 2017 13:28 (IST)
  అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయినా సీఎం చంద్రబాబు నాయుడు ఒక్క ప్రాజెక్ట్‌ కూడా కట్టలేదని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి అన్నారు.

 • ఎఫ్‌ఆర్‌బీఎం పెంచమనటం.. కమీషన్ల కోసమే! January 06, 2017 02:41 (IST)
  ఏపీ ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం (ఫిజికల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌)చట్టంలో జీఎస్‌డీపీపై ఉన్న పరిమితిని మూడు నుంచి నాలుగు శాతం పెంచమని కేంద్రాన్ని కోరటంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అభ్యంతరం తెలిపారు.

 • మళ్లీ మొదలైన బాబు విదేశీ పర్యటనలు January 05, 2017 19:32 (IST)
  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండున్నరేళ్లలో అనేక దేశాల్లో పర్యటించి వచ్చిన చంద్రబాబు నాయుడు మరోసారి విదేశీ బాట పట్టనున్నారు.

 • తుపాకితో మాజీ ఎమ్మెల్యే హల్‌చల్ January 05, 2017 17:21 (IST)
  కృష్ణాజిల్లా గుడివాడలో టీడీపీ నేత తుపాకీతో హల్‌చల్‌ చేశారు.

Advertisement

Advertisement

Advertisement

EPaper

ముస్లింలకు 12% రిజర్వేషన్లు

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC