Alexa
YSR
'సంపద పంపిణీ సక్రమంగా జరిగితే అట్టడుగు వర్గాలకు చేరుతుంది. అప్పుడే వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది'
మీరు ఇక్కడ ఉన్నారు: హోం ఆంధ్రప్రదేశ్రాజకీయం

రాజకీయం

 • చంద్రబాబు అవినీతిపై చర్చకు సిద్ధం March 22, 2017 02:56 (IST)
  దేశంలోనే అవినీతిలో నంబర్‌వన్‌ చంద్రబాబు అని శాసనసభలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినదించారు. బడ్జెట్‌ ప్రసంగంపై వైఎస్సార్‌సీపీ సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి

 • టీడీపీకి ఎదురుదెబ్బ March 22, 2017 02:39 (IST)
  ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం ఐదు స్థానాల్లో ఎన్నికలు జరగ్గా నాలుగు చోట్ల పరాజయాన్ని మూటగట్టుకుంది.

 • ఆ 43 వేల కోట్లలో 10 శాతం ఇస్తే ఆస్తులన్నీ రాసిస్తా March 22, 2017 02:31 (IST)
  ఆస్తుల విషయమై పదేపదే ఆరోపణలు చేస్తున్న అధికారపక్షానికి అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోమారు గట్టిగా సమాధానం ఇచ్చారు.

 • బాబుకు షాక్‌! March 22, 2017 01:37 (IST)
  స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల్లో రూ.కోట్ల కొద్దీ డబ్బు వెదజల్లి... బేరసారాలు, బెదిరింపులు, శిబిరాలతో వక్రమార్గాన గెలుపొందిన అధికార తెలుగుదేశం పార్టీకి ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు కోలుకోలేని షాక్‌ ఇచ్చారు.

 • తమ్ముడా మజాకా ! March 22, 2017 00:06 (IST)
  జిల్లాలో టీడీపీ నేతల అడ్డగోలు సంపాదనకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది.

 • తూర్పు రాయలసీమలో పీడీఎఫ్ అభ్యర్థి గెలుపు March 21, 2017 22:17 (IST)
  తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి యెండవల్లి శ్రీనివాసరెడ్డి గెలుపొందారు.

 • చేనేత కార్మికులకు వైఎస్‌ జగన్‌ భరోసా March 21, 2017 21:42 (IST)
  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం చేనేత కార్మికులు కలిశారు.

 • 'హోదా తరహాలోనే ఏపీకి రాయితీలు ఇవ్వాలి' March 21, 2017 20:10 (IST)
  ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఇస్తున్న రాయితీలన్నింటినీ ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఇవ్వాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

 • ప్రజాస్వామ్యంపై నమ్మకం మరింత పెరిగింది March 21, 2017 20:00 (IST)
  ఆంధ్రప్రదేశ్‌లో పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ప్రజాభిప్రాయం తేటతెల్లమైందని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

 • జర్నలిస్టులకు నిధులు కేటాయించాలి March 21, 2017 17:03 (IST)
  జర్నలిస్టులకోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ కోరారు.

 • పది పైసలు వాటా ఇస్తే సంతకం పెడతా March 21, 2017 16:00 (IST)
  తన ఆస్తుల విషయమై టీడీపీ నేతలు చేసిన ఆరోపణలపై ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు.

 • నీళ్లు తరలించి సముద్రంలో పోశారు March 21, 2017 15:55 (IST)
  వందల కోట్ల ప్రజాధనాన్ని సముద్రం పాల్జేయడమేనా? ఈ ప్రభుత్వం చేసిన పని అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు.

 • గిరిజనుల రక్తాన్ని పీల్చేస్తున్న లంచాల జలగలు March 21, 2017 15:53 (IST)
  అమాయక గిరిజనుల మౌనాన్ని అసెంబ్లీ సాక్షిగా కళ్లకు కట్టినట్టు వివరించారు కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి.

 • 'మోదీజీ.. కిడ్నీ బాధితులను ఆదుకోండి' March 21, 2017 15:47 (IST)
  కిడ్నీ బాధితులను ఆదుకోవాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రకాశం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు.

 • పట్టభద్రుల ఎమ్మెల్సీ: వైఎస్సార్‌సీపీ ముందంజ March 21, 2017 13:26 (IST)
  పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి ముందంజలో ఉన్నారు.

 • చంద్రబాబు బెదిరింపులు March 21, 2017 13:00 (IST)
  శాసనసభ సాక్షిగా విపక్ష వైఎస్సార్ సీపీ సభ్యులపై ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు బెదిరింపులకు దిగారు.

 • ‘టీడీపీ అంటే టెంపరరీ డెవలప్‌మెంట్‌ పార్టీ’ March 21, 2017 12:34 (IST)
  శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తనదైన శైలిలో ప్రభుత్వాన్ని కడిగిపారేశారు.

 • పదోవంతు ఇస్తే ఎక్కడంటే అక్కడ సంతకాలు: వైఎస్‌ జగన్‌ March 21, 2017 11:47 (IST)
  బ్లాక్‌ మనీ సూట్‌ కేసులో పెట్టుకుని ఎమ్మెల్యేలను కొన్నది ఎవరని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు.

 • చంద్రబాబు ఎంతకైనా దిగజారతారు: రామకృష్ణ March 21, 2017 11:42 (IST)
  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని రామకృష్ణ విమర్శించారు.

 • దురుసుగా ప్రవర్తించిన పీతల సుజాత, అనిత March 21, 2017 10:46 (IST)
  శాసనసభలోనే కాదూ... అసెంబ్లీ బయట కూడా అధికారపక్షం దౌర్జన్యం కొనసాగింది.

Advertisement

Advertisement

Advertisement

EPaper

బ్రిటన్‌ పార్లమెంట్‌పై టెర్రర్‌ ఎటాక్‌

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC