Alexa
YSR
‘పారదర్శకతతో పథకాలు అమలు చేస్తే చిట్టచివరి వ్యక్తికి కూడా సంక్షేమం అందుతుంది‘
మీరు ఇక్కడ ఉన్నారు: హోం ఆంధ్రప్రదేశ్జిల్లాలు

జిల్లాలు

 • వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపు ఖాయం May 16, 2014 04:07 (IST)
  సీమాంధ్ర ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపొందడం ఖాయమని ఆ పార్టీ నేతలు ఢంకా బజాయించి చెప్పారు.

 • ఫొటోలు తీస్తూ.. బావిలో పడి వ్యక్తి మృతి May 16, 2014 03:46 (IST)
  ఫొటోలు తీయూలనే సరదా ఒకరి ప్రాణం తీసింది. కుమారుడు ఈత నేర్చుకుంటుండ గా ఫొటోలు తీస్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందిన సంఘటన...

 • చివరికైనా తీరు మారేనా..? May 16, 2014 03:42 (IST)
  ఒక వైపు ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ.. మరోవైపు ఏర్పాట్లలో అధికార యంత్రాంగం వైఫల్యం.. ఇది చాలదన్నట్లు పోలీసుల ఆంక్షలు..

 • భూపాలపల్లి 21.. ‘తూర్పు’ 16 రౌండ్లు May 16, 2014 03:40 (IST)
  పార్లమెంట్, అసెంబ్లీ ఓట్లను వేర్వేరుగా లెక్కించనున్నారు. కౌంటింగ్ కేంద్రంలో స్థల సమస్య ఉన్నట్లయితే మరో గదిలో లెక్కించుకోవచ్చని ఎన్నికల కమిషన్ సూచించింది.

 • లాంచీ ‘కొండె’క్కనుందా? May 16, 2014 03:32 (IST)
  పర్యాటక ప్రాంతంగా ప్రఖ్యాతి గాంచిన నాగార్జునసాగర్‌లో రాష్ట్ర విభజన అనంతరం లాంచీలు ఎక్కాలంటే ఇబ్బందులు తప్పేలాలేవు.

 • ఎవరు.. విజేత May 16, 2014 03:26 (IST)
  రెండు వారాల ఉత్కంఠకు నేడు తెరపడనుంది. సాధారణ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెల్లడికానున్నాయి. ఓట్ల లెక్కింపు మొదలయ్యేందుకు కొన్ని గంటల సమయమే...

 • టెన్త్‌లో స్ప్రింగ్‌డేల్ విద్యార్థుల సంచలనం May 16, 2014 03:22 (IST)
  తిరుపతి-కరకంబాడి రోడ్డులోని స్ప్రింగ్ డేల్ విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో సంచలనం సృష్టించారు. ఐదు సంవత్సరాలుగా టెన్త్ ఫలితాల్లో...

 • డబుల్ డెక్కర్ రైలు ప్రారంభం May 16, 2014 03:20 (IST)
  తిరుపతి-కాచిగూడ మధ్య కొత్తగా ఏర్పాటు చేసిన డబుల్ డెక్కర్ రైలును గురువారం ఉదయం ప్రారంభించారు. ఈనెల చివరలో రిటైర్డ్ అవుతున్న రైల్వే సిబ్బంది చేత ఉదయం 5:45 గంటలకు రైలును ప్రారంభించారు.

 • ఈసారి ఏడుతో సరి May 16, 2014 03:17 (IST)
  జిల్లాలో ఉధృతంగా జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమం పదో తరగతి ఫలితాలపై ప్రభావం చూపింది. 2012-13 విద్యాసంవత్సరంలో 94.92 శాతంతో రాష్ట్రంలో మొదటి స్థానం...

 • నేటితో ఉత్కంఠకు తెర May 16, 2014 03:08 (IST)
  పార్లమెంట్, అసెంబ్లీకి ఎవరు వెళ్తారనేది ఓటర్ల తీర్పు ద్వారా శుక్రవారం వెల్లడికానుంది. జిల్లాలో తిరుపతి, చిత్తూరు, రాజంపేట లోక్‌సభ స్థానాలతో పాటు 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు మే 7వ తేదీన ఎన్నికలు నిర్వహించారు.

 • ఈవీఎంలకు కొత్త పరికరం జత చేయడమేంటి? May 16, 2014 03:01 (IST)
  మరి కొద్ది గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) విషయంలో ఏకపక్షంగా కీలక నిర్ణయం తీసుకోవడంపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

 • పది ఫలితాల్లో అ‘ద్వితీయం’ May 16, 2014 03:01 (IST)
  పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ఉత్తీర్ణతా శాతంలో రాష్ట్రస్థాయిలో రెండోస్థానంలో నిలిచారు. గురువారం విడుదలైన ఫలితాల్లో జిల్లా 95.14 శాతం ఫలితాలతో రాష్ట్రంలో రెం డోస్థానం, రాయలసీమలో ప్రథమస్థా నం కైవసం చేసుకుంది.

 • అమానుషం May 16, 2014 02:58 (IST)
  అభంశుభం తెలియని చిన్నారిపై మానవ మృగం దాడి చేసింది. మూడున్నరేళ్లు వయసున్న ఓ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టింది.

 • తీర్పు నేడే May 16, 2014 02:53 (IST)
  సార్వత్రిక మహాసంగ్రామానికి నేటితో తెరపడనుంది. ఎన్నికల ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నానికి వెల్లడి కానున్నాయి. జిల్లాలో 21,61,324 మంది ఓటర్లు ఉండగా, 16,58,392 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు.

 • నేతల భవితవ్యం తేలేది నేడే May 16, 2014 02:49 (IST)
  సార్వత్రిక ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. తొమ్మిది రోజుల ఉత్కంఠకు తెరపడనుంది. జిల్లాలోని 16,94,946 మంది ఓటర్ల తీర్పు ఎవరి వైపు అనేది తేలనుంది.

 • భగ భగ May 16, 2014 02:43 (IST)
  రోజురోజుకూ భానుడి ప్రతాపం పెరుగుతోంది. జిల్లాలో గురువారం 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు పదేళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు బయట తిరగవద్దని వాతావరణశాఖ హెచ్చరించింది.

 • వ్యవసాయానికి అరకొర బడ్జెట్ May 16, 2014 02:41 (IST)
  వ్యవసాయ రంగానికి ప్రభుత్వం నామమాత్రపు నిధులు కేటాయించడంతో ఆ శాఖాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల ముందు మార్చిలో జిల్లాకు దాదాపు రూ.2 కోట్ల నిధులు కేటాయించిన ప్రభుత్వం వెంటనే నిధుల విడుదలను నిలిపి వేసింది.

 • కొద్ది గంటలే..! May 16, 2014 02:24 (IST)
  సరాలు తెగే ఉత్కంఠ నేడు వీడిపోనుంది. యంత్రాల్లో దాగిన అభ్యర్థుల జాతకాలు బయటపడనున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు దేవుళ్ల తీర్పేమిటో మరికొద్ది గంటల్లో వెల్లడికానుంది.

 • బాలురే టాప్ May 16, 2014 02:21 (IST)
  పదో తరగతి పరీక్షల్లో బాలురు సత్తా చాటారు.జిల్లాలో పైచేయి సాధించారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో రెండున్నర నెలలకు పైగా తరగతులు జరగలేదు.

 • స్కూలు బస్సులకు ‘పరీక్షా’ కాలం May 16, 2014 02:19 (IST)
  స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ పరీక్ష కోసం రవాణా శాఖ సిద్ధపడింది. ఈ ఏడాది విద్యా సంవత్సరాంతం మే 15తో ఫిట్‌నెస్‌ల గడువు వాహనాలకు ముగిసింది. మరో ఏడాది ఫిట్‌నెస్ పొందడానికి వాహనాలు ముస్తాబవుతున్నాయి.

Advertisement

Advertisement

Advertisement

EPaper

బతుకు యుద్ధంలో రోజుకో చావు

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC