Saakshi
ఆదివారం :
19/05/2013
పాత సంచికలు | ఈ-పేపర్ | క్లాసిఫైడ్స్ |
 
Digital Marketing:
To Advertise in the site
Contact No:+91 9603462716
digitalmarketing@sakshi.com
Internet Tariff Card
Print Rate Card
sakshipost
sakshitv
 
 
హోం > వివరాలు
12- 01- 2013 : Sr. Inter Economics Model Paper







Economics

Section - A
I. Answer any Three of the following in 40 lines each.
3×10 = 30
1.)1. India is a developing Economy. Discuss?
జ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. చర్చించండి?
2. Explain the causes for unemployment and suggest remedial measures?
జ నిరుద్యోగితకు కారణాలు, నివారణ చర్యలు వివరించండి?
3. What are the causes of Rural Indebtedness? suggest remedial measures?
జ గ్రామీణ రుణగ్రస్తతకు కారణాలు, నివారణ చర్యలు రాయండి?
4. Explain the important elements in 1991 Industrial Policy Resolution?
జ 1991 పారిశ్రామిక విధాన తీర్మానంలోని ముఖ్యాంశాలు వివరించండి?
5. Explain the role of International Trade in Economic Development?
జ ఆర్థికాభివృద్ధిలో అంతర్జాతీయ వ్యాపారం పాత్రను వివరించండి?
Section - B
II. Answer any Eight of the following in 20 lines each.
8×5 = 40
6. What are the different concepts of Poverty?
జ పేదరికపు భావనలను వివరించండి?
7. Reasons for poor performance of Land Reforms in India?
జ భారతదేశంలో భూసంస్కరణలు ఆశాజ నకంగా లేక పోవడానికి కారణాలు?
8. Write a note on the 1956 Industrial Policy Resolution?
జ 1956 పారిశ్రామిక విధాన తీర్మానాన్ని వివరించండి?
9. Write a short note on Industrial Estates?
జ పారిశ్రామిక క్షేత్రాల గురించి రాయండి?
10. Explain the advantages of privatisation in India?
జ భారతదేశంలో ప్రైవేటీకరణ వల్ల కలిగే లాభాలు వివరించండి?
11. Write about Human Develo pment Index?
జ మానవాభివృద్ధి సూచిక గురించి రాయండి?
12. Write the components of Insurance Industry in India through a chart?
జ భారతదేశంలో బీమా పరిశ్రమ వివిధ భాగాలను చార్ట్ ఆధారంగా రాయండి?
13. Write a note on the Water Transport in India?
జ భారతదేశంలో జల రవాణా గురించి రాయండి?
14. Explain the objectives of 11th Five Year Plan?
జ 11వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలు రాయండి?
15. Classification of Natural Resources through a chart?
జ సహజ వనరుల వర్గీకరణను చార్టు ద్వారా వివరించండి?
16. Explain Thermal Pollution?
జ థర్మల్ (ఉష్ణ) కాలుష్యం గురించి రాయండి?
17. Briefly give an account of the welfare schemes of A.P.?
జ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రాయండి?
Section - C
III. Answer any Fifteen of the following in 5 lines each.
15×2 = 30
18. Economic Growth
జ ఆర్థికవృద్ధి
19. Micro - finance
జ సూక్ష్మ విత్తం
20. Occupancy Tenants
జ వృత్తిరీత్యా కౌలుదారులు
21. Green Revolution
జ హరిత విప్లవం
22. Contract farming
జ ఒప్పంద వ్యవసాయం
23. Zamindary System
జ జమిందారీ పద్ధతి
24. Industrialisation
జ పారిశ్రామికీకరణ
25. U.T.I.
జ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా
26. MRTP's ఎంఆర్‌టీపీ
27. Disinvestment
జ పెట్టుబడుల ఉపసంహరణ
28. Occupational Distribution of Population
జ వృత్తులవారీ జనాభా విభజన
29. Formula of Total Literacy Rate
జ అక్షరాస్యత సూత్రం
30. Insurance Density
జ బీమా సాంద్రత
31. Two advantages of Roadways in India.
జ రోడ్డు రవాణా వల్ల కలిగే
రెండు ప్రయోజనాలు
32. ఎ.ఐ.ఇ.
జ సాధారణ బీమా సంస్థ
33. Bharat Nirman
జ భారత్ నిర్మాణ్
34. Economic Planning
జ ఆర్థిక ప్రణాళిక
35. Balanced Regional Development.
జ ప్రాంతీయ సమానాభివృద్ధి (లేదా) సంతులిత ప్రాంతీయాభివృద్ధి
36. Biodiversity జీవ వైవిధ్యం
37. Draw diagram of Balance among the 3 components of Sustainable Development.
జ సుస్థిరమైన అభివృద్ధిని పటం గీసి, మూడు అనుఘటికాలు రాయండి?
  

More Headlines

Listings 19-05-2013 : భారత ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు Listings 19-05-2013 : ‘ఎ స్టడీ ఆఫ్ ఫిజికల్ కల్చర్’ రచయిత?
Listings 18-05-2013 : సంఖ్యా పూర్వకం గల సమాసం ఏది? Listings 18-05-2013 : అడ్మిషన్లు
Listings 18-05-2013 :ఐసెట్ ‘కీ’ Listings 18-05-2013 : In how many days..
Listings 17-05-2013 : Enrico Letta is the new PM of? Listings 17-05-2013 :సాక్షి ఇంజనీరింగ్, మెడికల్ బుక్‌లెట్స్
Listings 17-05-2013 : పోలీస్ కానిస్టేబుల్ మాదిరి ప్రశ్నపత్రం Listings 17-05-2013 : p=>q -05-2013 : నియత ప్రవచన విలోమం ?
Listings 16-05-2013 : పోలీస్ కానిస్టేబుల్ మాదిరి ప్రశ్నపత్రం Listings 16-05-2013 : ఏపీఆర్‌జేసీ ‘కీ’
Listings 15-05-2013: పోలీస్ కానిస్టేబుల్ మాదిరి ప్రశ్నపత్రం Listings 15-05-2013: ఉపాధ్యాయుడికి ఉండాల్సిన లక్షణాలు?
Listings 15-05-2013 : అడ్మిషన్లు Listings 15-05-2013 : ఉద్యోగాలు
Listings 14-05-2013: పోలీస్ కానిస్టేబుల్ మాదిరి ప్రశ్నపత్రం Listings 14-05-2013: How long have you been here?
Listings 14-05-2013: ఉద్యోగాలు Listings 14-05-2013: ఫెలోషిప్
1 2
Back to Listing Page
 
Download e-paper
Sakshi Toolbar
 
 
Home | News | Business | Sports | Cinema | Gallery
About Us