'ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు తరాలు ఎవరినీ క్షమించవు'
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం అభిప్రాయంకథ

గ్రహం అనుగ్రహం, భవిష్యం

Sakshi | Updated: February 26, 2017 04:24 (IST)
గ్రహం అనుగ్రహం, భవిష్యం

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం
తిథి అమావాస్య రా.8.44 వరకు,
నక్షత్రం ధనిష్ఠ ఉ.7.27 వరకు, తదుపరి శతభిషం
వర్జ్యం ప.2.38 నుంచి 4.16 వరకు
దుర్ముహూర్తం సా.4.31 నుంచి 5.21 వరకు
అమృతఘడియలు రా.12.19 నుంచి 1.56 వరకు

సూర్యోదయం : 6.24
సూర్యాస్తమయం : 6.09
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు

నమాజ్‌ వేళలు
ఫజర్‌ : 5.24
జొహర్‌ : 12.29
అసర్‌ : 4.44
మగ్రీబ్‌ : 6.22
ఇషా : 7.34

భవిష్యం
మేషం: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పనుల్లో విజయం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.

వృషభం: ఇంటిలో శుభకార్యాల నిర్వహణ.ఆర్థిక ప్రగతి. ముఖ్యనిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మిథునం:దుబారా ఖర్చులు.కుటుంబసమస్యలు.కొన్ని వ్యవహారాలుముందుకు సాగవు.ఆకస్మికప్రయాణాలు. కొత్తరుణాలు చేస్తారు.వ్యాపార, ఉద్యోగాలలోచికాకులు పెరుగుతాయి.

కర్కాటకం: పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఆలోచనలు కలసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

సింహం: శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. పాతబాకీలు కొన్ని వసూలవుతాయి. అందరిలోనూ సత్తా చాటుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

కన్య: సంఘంలో పరపతి పెరుగుతుంది. వ్యవహారాలలో పురోగతి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు.వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో పైస్థాయికి ఎదుగుతారు.

తుల: కుటుంబసభ్యులతో అకారణ వైరం. అనుకోని ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు

వృశ్చికం  : బందుగణం మాటపట్టింపులు . ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. అనారోగ్యం వ్యాపార ఉద్యోగాలునిరాశాజనకం ఉంటాయి

ధనుస్సు : కుటుంసభ్యుల వివాదాలు తీరుతాయి . విలువైన వస్తువులు సేకరిస్తార.ప్రతిభ  వెలుగులోకి వస్తుంది. యత్నకార్యసిద్ది .వ్యాపార ఉద్యోగాలలో అనుకూల మార్పులు

మకరం  : రణాలు చేస్తార. కారక్రమాలలో  ఆటాంకాలు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు . ఆరోగ్య సమస్యలు. వ్యాపార ఉద్యోగాలలో ఒతిడులు.

కుంభం  :  భూములు, వాహనాలు కొంటారు . ఆర్థిక పరిస్థితిఆశాజనకమే. సన్నిహితుల నుంచి
ఆహ్వానాలు. శుభకార్యాలలో పాల్గోంటారు.వ్యాపార ఉద్యోగాలలో పురోగతి

మీనం : ఆకస్మిక ప్రయాణాలు. శ్రమాధిక్యం భూవివాదాలు. ఆధ్యాతిక చింతన . అనారోగ్యం
వ్యాపార ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

– సింహంభట్ల సుబ్బారావు


Advertisement

Advertisement

Advertisement

EPaper

తెలంగాణ థౌజండ్‌వాలా

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC