'సామాన్యులకు వైద్యం ఏనాడూ ఖరీదుగా ఉండకూడదు. అందుకే అందరికీ ఆరోగ్యశ్రీ'

Advertisement

మీరు ఇక్కడ ఉన్నారు: హోం తాజా వార్తలు

తాజా వార్తలు

 • ‘అబ్దుల్‌కలామ్ విజన్ ఇండియా’పై నిషేధం May 07, 2016 05:48 (IST)
  మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్‌కలామ్ పేరుతో ఏర్పాటు చేసిన పార్టీని నిషేధిస్తూ మద్రాసు హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది.

 • భక్తులకు అందుబాటులో 49,046 ఆర్జిత సేవా టికెట్లు May 07, 2016 05:46 (IST)
  తిరుమల ఆలయంలో జూన్ నెలలో స్వామివారికి నిర్వహించే ఆర్జిత సేవకు సంబంధించి మొత్తం 49,046 టికెట్లు అందుబాటులో ఉన్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు.

 • వ్యాపార లావాదేవీలకు ఈ-వేబిల్లులు తప్పనిసరి May 07, 2016 05:42 (IST)
  జంటనగరాలు, రంగారెడ్డి జిల్లాలో జరిగే వ్యాపారానికి సంబంధించి ఈ-వేబిల్లులను వాణిజ్యపన్నుల శాఖ తప్పనిసరి చేసింది.

 • పెన్షన్ కోసం తప్పని టెన్షన్ May 07, 2016 05:40 (IST)
  పెన్షన్ లబ్ధిదారులకు టెన్షన్ తప్పడం లేదు. ఆసరా పింఛన్ల పంపిణీలో జాప్యాన్ని నివారించే నిమిత్తం గత నెల 16న ఏడాది మొత్తానికి ఒకేసారి రూ.4,700 కోట్లకు ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్(బీఆర్వో)ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

 • పాలమూరు ప్రాజెక్టుపై కౌంటర్ దాఖలు చేయండి May 07, 2016 05:36 (IST)
  పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణంపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను ఆదేశించింది.

 • ‘కాళేశ్వరం’ విద్యుత్ బాధ్యత ట్రాన్స్‌కోకు May 07, 2016 05:32 (IST)
  ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు అవసరమయ్చే విద్యుత్‌ను సరఫరా చేసే బాధ్యతను పూర్తిగా తీసుకునేందుకు ట్రాన్స్‌కో అంగీకరించింది.

 • ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల May 07, 2016 05:29 (IST)
  ఆంధ్రప్రదేశ్ పాలిసెట్-2016 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

 • ప్రైవేటు మెడికల్ ప్రవేశ పరీక్షకు బ్రేక్? May 07, 2016 05:25 (IST)
  ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని బీ కేటగిరీ సీట్లకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేయడం, ఎంసీఐ కూడా ఇందుకు అంగీకరించడంతో రాష్ట్రంలో

 • ఎంసెట్‌కు 250 ప్రభుత్వ పరీక్ష కేంద్రాలు! May 07, 2016 05:23 (IST)
  ఈ నెల 15న నిర్వహించనున్న తెలంగాణ ఎంసెట్‌కు పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు ఉన్నత విద్యామండలి, ఎంసెట్ కమిటీ చేపట్టిన కసరత్తు పూర్తయింది.

 • ఎంసెట్‌కు సరే.. కానీ.. May 07, 2016 05:19 (IST)
  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ఎంసెట్‌కు మార్గం సుగమమవుతోంది. కానీ దీనికి భారత వైద్య మండలి(ఎంసీఐ) కొన్ని షరతులు ప్రతిపాదించింది.

 • ‘గోవధపై నిషేధమే.. కానీ బీఫ్ తినొచ్చు’ May 07, 2016 05:04 (IST)
  మహారాష్ట్రలో నిషేధం ఉన్నందున గోవధ తప్పని.. అదే సమయంలో బీఫ్ తినడం తప్పుకాదని శుక్రవారం ముంబై హైకోర్టు శుక్రవారం విచిత్రమైన వ్యాఖ్యలు చేసింది.

 • అధికారం ఇస్తే.. May 07, 2016 05:00 (IST)
  తమిళనాట బీజేపీ చేతికి అధికార పగ్గాలు అప్పగిస్తే, కేంద్ర పథకాలు ఒక దాని తర్వాత మరొకటి క్షణాల్లో ఇక్కడ అమలు అవుతాయని...

 • సిరియా ఘర్షణల్లో 73 మంది మృతి May 07, 2016 04:56 (IST)
  సిరియాలోని అలెప్పో పట్టణంలో భద్రతా దళాలు, అల్ కాయిదా అనుబంధ ఉగ్ర సంస్థల మధ్య జరిగిన భీకర పోరులో 73 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు.

 • ఆల్‌ఫ్రీపై విమర్శలు May 07, 2016 04:51 (IST)
  అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అమలు చేస్తే రాష్ట్రంపై రూ.50 వేలకోట్ల అదనపు భారం పడుతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

 • వైద్య, ఆరోగ్యశాఖలో పదోన్నతులకు పచ్చజెండా May 07, 2016 04:51 (IST)
  వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల్లో పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సర్క్యులర్ జారీచేసింది.

 • 10న ఉత్తరాఖండ్‌లో బలపరీక్ష May 07, 2016 04:48 (IST)
  ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఈనెల 10న బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పదవీచ్యుత సీఎం హరీశ్ రావత్ (కాంగ్రెస్)కు విశ్వాస పరీక్ష ఉంటుందని స్పష్టంచేసింది.

 • ప్రమాదమే దేవి ప్రాణాలు తీసింది! May 07, 2016 04:47 (IST)
  ఇంజినీరింగ్ విద్యార్థిని కట్కూరి దేవిరెడ్డి మరణం... ప్రమాదం వల్లే జరిగిందని మలి విచారణలోనూ తేలింది.

 • రాబందులు లేక పర్యావరణానికి తీవ్ర ముప్పు May 07, 2016 04:45 (IST)
  అంతరించిపోతున్న రాబందులతో భారత్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో పర్యావరణానికి, మానవాళికి తీవ్ర ముప్పు పొంచివుందని యుటా వర్సిటీ అధ్యయనంలో తేలింది.

 • లోకాయుక్తా వస్తే 'అమ్మ' జైలుకే May 07, 2016 04:45 (IST)
  రాష్ట్రంలోకి లోకాయుక్తా వస్తే, అమ్మ మళ్లీ జైలు కెళ్లినట్టే. అని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానిస్తున్నారు.

 • నిధులను మింగిన నిర్లక్ష్యం May 07, 2016 04:44 (IST)
  అధికారుల నిర్లక్ష్యం కరువుసాయానికి గండి కొట్టింది. గత ఖరీఫ్‌లో తీవ్రమైన కరువు ఉందని, అందుకు రూ. 3,064.75 కోట్ల కరువుసాయం

Advertisement

Advertisement

మీ చుట్టూ వార్తలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

వర్ష విలయం

Advertisement

Sakshi Post

Advertisement

© Copyright Sakshi 2016. All rights reserved.